I Love Srikakulam

  • Home
  • I Love Srikakulam

I Love Srikakulam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from I Love Srikakulam, Media/News Company, .

14/08/2025

We Demand Murapaka Mandal 🔥

Srikakulamtoday Srikakulamtoday
01/08/2025

Srikakulamtoday Srikakulamtoday

🙏🏻 అందరికీ నమస్కారం . నిన్న 16-05-2025.. లావేరు మండలం , మురపాక గ్రామం లో జరిగిన అగ్ని ప్రమాదం లో 4 పూరిళ్లు దగ్ధమైన విషయ...
18/05/2025

🙏🏻 అందరికీ నమస్కారం . నిన్న 16-05-2025.. లావేరు మండలం , మురపాక గ్రామం లో జరిగిన అగ్ని ప్రమాదం లో 4 పూరిళ్లు దగ్ధమైన విషయం మీ అందరికీ తెలిసినదే. బాథితులు చాలా పేదవాళ్లు. రోజంతా పని చేస్తే గాని తినలేని పరిస్థితి. ఇళ్లు కాలిపోయిన 4 ఇళ్లులో, 3 ఇళ్లు (గార రాములమ్మ, లావేటి లక్ష్మి, లావేటి రాములమ్మ ) మహిళలే నివసిస్తున్నారు. వితంతువులు. ఇంకొక (మామిడి ఈశ్వరరావు ) ఇంటిలో నగదు కాలిపోయింది. గ్రూప్ లో ఉన్న సభ్యులు ఎవరైనా మానవతా దృక్పథం తో సహాయం చేసి వారిని ఆదుకుంటారని ఆశిస్తున్నాము.

ఈ విషయాన్ని మీకు తెలిసిన వాట్సప్ గ్రూపులు మరియు మిత్రులకు షేర్ చేసి ఈ 4 కుటుంబాలను ఆపదలో ఆదుకుంటారని కోరుకుంటున్నాము.

ఇట్లు మురపాక యువత. వివరాలకి కాల్: 8499812012, 9966887471, 9392775555.

*శ్రీకాకుళంలో  హెలికాప్టర్ టూరిజం..!* అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహిస్తున్నారు. ...
25/01/2025

*శ్రీకాకుళంలో హెలికాప్టర్ టూరిజం..!*

అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ హెలికాప్టర్ టూరిజం డచ్ బిల్డింగ్ దగ్గర హెలిపాడ్ వద్ద నిర్వహిస్తారు. అయితే ఇందులో ఆరుగురు మంది వరకు ట్రావెల్ చేయవచ్చు. దీనికి రూ.2వేలు వరకు ప్రతి ఒక్కరికి ఛార్జ్ ఉండే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు మూడు రోజులు అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

♥️

శ్రీకాకుళం..😁 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్*ఏకంగా విద్యుత్ వైర్లు పైనే పడుకున్న మందుబాబు*ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండ...
03/01/2025

శ్రీకాకుళం..😁 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్

*ఏకంగా విద్యుత్ వైర్లు పైనే పడుకున్న మందుబాబు*

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఎం సింగిపురం గ్రామంలో యజ్జల వెంకన్న మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కి ఏకంగా కరెంట్ వైర్ల పైనే పడుకున్నాడు.

😃😃😃

Best HAIR OIL for All of Your Hair...
25/12/2024

Best HAIR OIL for All of Your Hair...

04/12/2024

❌ కార్గో ఎయిర్ పోర్ట్ మాకు వద్దు l ✅ మా భూములు జోలికి రావద్దు ✈️

YouTube industry లో మొదటిసారి Franchisee అవకాశం, Grow Digital Franchisee తీసుకోండి.. ప్రతీ నెలా లక్ష రూపాయలు సంపాదించండి...
30/11/2024

YouTube industry లో మొదటిసారి Franchisee అవకాశం, Grow Digital Franchisee తీసుకోండి.. ప్రతీ నెలా లక్ష రూపాయలు సంపాదించండి. లక్షాధికారిగా మారండి. పూర్తి వివరాలకు ఇప్పుడే కాల్ చేసి మాట్లాడండి. Call : 85004 83004.

❤️

Rallies, Dharnas against Srikakulam palasa Airport ..   😎✌️
28/11/2024

Rallies, Dharnas against Srikakulam palasa Airport ..

😎✌️

LINK : https://youtu.be/Hk46b6V7o80అందరికీ హాయ్ అండి, మన శ్రీకాకుళం అబ్బాయి చేస్తున్న ఈ వీడియో మొత్తాన్ని చూసి మీ అభిప్ర...
27/11/2024

LINK : https://youtu.be/Hk46b6V7o80

అందరికీ హాయ్ అండి, మన శ్రీకాకుళం అబ్బాయి చేస్తున్న ఈ వీడియో మొత్తాన్ని చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపం లో తెలియజేసి, వీడియోని లైక్ చెయ్యగలరు. ప్రోత్సహించగలరు. థ్యాంక్యూ కుర్రోళ్లు.. మీ సాయి అన్న 🙏

♥️

🍫 అరటి కాయ బజ్జీ చేయడం చూసి ఉంటారు. మిరపకాయ బజ్జ్జీ తిని ఉంటారు. కానీ చాక్లెట్ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? ఎలా ఉంటుందో వీడ...
27/11/2024

🍫 అరటి కాయ బజ్జీ చేయడం చూసి ఉంటారు. మిరపకాయ బజ్జ్జీ తిని ఉంటారు. కానీ చాక్లెట్ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? ఎలా ఉంటుందో వీడియో చూడండి మీరే..

Link : https://youtu.be/eDQk-yHQBec?si=u3lR7IF52EMDrZaJ

Watch and SUBSCRIBE BSN media ❤️

🙏🏻 శ్రీకాకుళం అతి పెద్ద బుడుమూరు సంత :అందరికీ నమస్కారం. శ్రీకాకుళం కేంద్రం గా మన భాష, మన సిక్కోలు యాస ని ప్రపంచానికి చూప...
27/11/2024

🙏🏻 శ్రీకాకుళం అతి పెద్ద బుడుమూరు సంత :

అందరికీ నమస్కారం. శ్రీకాకుళం కేంద్రం గా మన భాష, మన సిక్కోలు యాస ని ప్రపంచానికి చూపించడానికి సాయి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. మీ వంతు బాథ్యత గా మీకు వీలు కుదిరినపుడు సాయి వీడియోలను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని YouTube లో కామెంట్ చెయ్యగలరు. ఛానల్ ని SUBSCRIBE చేయడం మరిచిపోవద్దు. థ్యాంక్యూ.

Link : https://youtu.be/xvTCVyUw-Ds?si=M2-jrWPs9kmGqyD7

Urs ❤️

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when I Love Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share