Gopireddy Srinivasareddy Youth

  • Home
  • Gopireddy Srinivasareddy Youth

Gopireddy Srinivasareddy Youth Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gopireddy Srinivasareddy Youth, Digital creator, .

02/06/2025

జూన్ 4 #బుధవారం ఉదయం 10 గంటలకి నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ #గోపిరెడ్డిశ్రీనివాస్ రెడ్డి గారి హాస్పిటల్ వద్ద నుంచి వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు..






మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు శ్రీ డాక్టర్  #గోపిరెడ్డి_శ్రీనివాసరెడ్డి గారు వైయస్సార్సీపి ...
22/04/2024

మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు శ్రీ డాక్టర్ #గోపిరెడ్డి_శ్రీనివాసరెడ్డి గారు వైయస్సార్సీపి #ఎమ్మెల్యే_అభ్యర్థిగా #నామినేషన్ దాఖలు చేయనున్నారు....

👉 🚨బుధవారం 24-04-2024
👉⏰ ఉదయం :- 9:00 AM

👉🇸🇱 స్థానిక #రెడ్డి_నగర్ అభయ ఆంజనేయస్వామి వారి దేవస్థానం... నుండి
👉🇸🇱 పల్నాడు బస్టాండ్ మీదగా...
👉🇸🇱గడియార స్తంభం నుండి ఆర్డీవో కార్యాలయం....

🇸🇱🇸🇱 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ #నాయకులు, #అభిమానులు, #కార్యకర్తలు #శ్రేయోభిలాషులు.. పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము...

🇸🇱🇸🇱🇸🇱

నరసరావుపేట నియోజకవర్గం ముస్లిం సోదర సోదరీమణులందరికీ  #రంజాన్☪️🛐  శుభాకాంక్షలు💐💐┏━━━━━﷽━━━━┓🖤    𝐄𝐢𝐝    𝐌𝐮𝐛𝐚𝐫𝐚𝐤  🖤 ❤️ ┗━━...
11/04/2024

నరసరావుపేట నియోజకవర్గం ముస్లిం సోదర సోదరీమణులందరికీ #రంజాన్☪️🛐 శుభాకాంక్షలు💐💐

┏━━━━━﷽━━━━┓
🖤 𝐄𝐢𝐝 𝐌𝐮𝐛𝐚𝐫𝐚𝐤 🖤 ❤️
┗━━━━━﷽━━━━┛

మాట తప్పని ఏకైక సీఎం జగన్..పేదవాడి కష్టం తెలిసిన నాయకుడు - జనం మెచ్చిన ఏకైక పాలకుడు జననేత జగనన్న..దేశ రాజకీయ చరిత్రలో కు...
18/02/2024

మాట తప్పని ఏకైక సీఎం జగన్..

పేదవాడి కష్టం తెలిసిన నాయకుడు - జనం మెచ్చిన ఏకైక పాలకుడు జననేత జగనన్న..

దేశ రాజకీయ చరిత్రలో కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా దళారీ వ్యవస్థ అనేది ఎక్కడా కనపడకుండా నేరుగా లబ్ధిదారుల కే సంక్షేమ పథకాలు అయినా ఎలాంటి సేవలైనా అందించే ఏకైక ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం - ఏకైక నాయకుడు జగనన్న.._*

చిల్లర రాజకీయాలు చేయొద్దు మీ మాటలుకు అదిరిపోయేవాడిని కాదు:- నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ గారు..

బీ.సీ నాయకుడు వచ్చాడని ఏదో జరిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం..

కొంత మంది ఇన్చార్జీలు పనిగట్టుకుని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు పద్ధతి మార్చుకోవాలి..

మీ కన్నా బాగా మాట్లాడగలుగుతా, చేతకాక కాదు సమన్వయం పాటిస్తున్న...

గ్రామంలో 25 కోట్లతో సంక్షేమ పథకాలు జొన్నలగడ్డకు అందించాం 3 కోట్లతో అభివృద్ధి మొత్తం కలిపి 28.26 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం.._

సి.సి రోడ్లు, డ్రైనేజీలు, సచివాలయం, హెల్త్ క్లినిక్, మంచినీటి కోసం చెరువుని నిర్మించాం..

జొన్నలగడ్డ గ్రామ పర్యటనకు విచ్చేసిన నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹ #గోపిరెడ్డి_శ్రీనివాస్ రెడ్డి గారికి స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం నీరాజనాలు పడతూ ఘనమైన సాదర స్వాగతం పలికారు..

నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి. #అనిల్_కుమార్ యాదవ్ గారు మరియు నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు..

_25 కోట్ల రూపాయలతో జొన్నలగడ్డ గ్రామంలో సంక్షేమ పథకాలు అందించి మూడు కోట్లతో సీ.సీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశామని నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు శనివారం గడప_గడపకు_మన_ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ రోజు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి పార్లమెంటు అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ గారికు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి గారు మాట్లాడుతూ జొన్నలగడ్డ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు గ్రామంలో సచివాలయం, హెల్త్ క్లినిక్ నిర్మించామని, మంచినీటి కోసం చెరువుని నిర్మించామని అన్నారు. కొంతమంది రాజకీయం తెలియని నాయకులు మాట్లాడుతూ మొన్న జరిగిన తురుమెళ్ళ గొడవ నిన్న జరిగిన మాచర్ల నియోజవర్గం లోని జగమేశ్వర పాడు గ్రామంలో గొడవగాని పార్టీలకి ఎలాంటి సంబంధం లేదని, అవగాహన లేకుండా ఎమ్మెల్యేల పై మాట్లాడుతున్నారని అన్నారు జిల్లా అంటేనే ఫ్యాక్షనిజం ఉంటుందని చిన్నచిన్న గొడవలు జరుగుతాయని అన్నారు ఈ రోజు ఎన్నికల ప్రచారం జొన్నలగడ్డ నుంచి ప్రారంభించామని నరసరావుపేట ఎంపీ అభివృద్ధి మరియు పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ చిల్లర మాటలు మాట్లాడొద్దని మీకన్నా ఎక్కువ నేను మాట్లాడగలుగుతానని మీరేదో మాట్లాడితే అదిరిపోతామని అనుకోవద్దని అనిల్ కుమార్ యాదవ్ గారు దేనికే భయపడడని పార్లమెంటు గెలిచి ఏడు నియోజకవర్గాలు అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నాడు బీసీ అభ్యర్థి వచ్చిన తర్వాత బీసీల పై దాడులు జరుగుతున్నాయి అంటూ తెలుగుదేశం వారు ప్రచారం చేయడం సరికాదు అన్నారు నిన్న జరిగిన గొడవ ఒక గ్రామంలో రెండు వర్గాలు మధ్య జరిగిందని అవి పార్టీ లకు అంటగట్టొద్దని అన్నారు. ప్రతి గ్రామానికి వెళ్తానని అందర్నీ కలుపుకుపోయి అందరితో మాట్లాడి ఎన్నికలు సిద్ధమవుతామని అన్నారు..ఎదవ రాజకీయాలు చేయొద్దని ప్రజలు చూస్తున్నారని అన్నారు ఈ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి మా విజయానికి నాంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఎంపీపీ, వైస్-ఎంపీపీ, మండల కన్వీనర్, ఎంపిటిసిలు సర్పంచులు, ఉప-సర్పంచులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లు, సచివాలయ కన్వినర్ లు, సచివాలయ గృహసారధులు, సోషల్ మీడియా కన్వీనర్ లు, జగనన్న అభిమానులు మరియ వివిధ హోదాలలో ఉన్న నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.._

పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి 133వ వర్ధంతి..నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి...
28/11/2023

పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి 133వ వర్ధంతి..

నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు..

_నరసరావుపేట పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 133 వ వర్ధంతి సందర్భంగా స్థానిక పల్నాడు రోడ్డులోని ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని, బీసీల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పూలే గారి ఆలోచనలతో ప్రభావితమైన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారతదేశ కుల వ్యవస్థ మీద అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని అందించారన్నారు.డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తమ జీవితంలో మహాత్మా జ్యోతిరావు పూలేని గురువుగా ప్రకటించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. పూలే అంబేద్కర్ సామాజిక అసమానతలు లేని నూతన సమాజాన్ని ఆశించడం జరిగిందని,ఆ దిశగా సమాజములో నూటికి 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు ఏకమై ఓటు చైతన్యం ద్వారా రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే మహాత్మా జ్యోతిరావు పూలేకు మనము నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులు, బీసీ సోదరులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కన్వీనర్లు, వార్డు ఇన్చార్జులు, సచివాలయం కన్వీనర్లు, పెద్ద ఎత్తున వైసిపి బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.._

28/11/2023








16/11/2023







20th Narasaraopet

 #పల్నాడు జిల్లా  #నరసరావుపేట మండలం #పెద్దారెడ్డిపాలెం గ్రామం సంక్షేమం
05/10/2023

#పల్నాడు జిల్లా

#నరసరావుపేట మండలం

#పెద్దారెడ్డిపాలెం గ్రామం సంక్షేమం

28/09/2023






నరసరావుపేట నియోజకవర్గ  #ప్రజలకు,  #అభిమానులకు, #కార్యకర్తలకు  #వైయస్సార్_కాంగ్రెస్_పార్టీ_నాయకులకు,  #అధికారులకు,  #శ్రే...
18/09/2023

నరసరావుపేట నియోజకవర్గ #ప్రజలకు, #అభిమానులకు,
#కార్యకర్తలకు #వైయస్సార్_కాంగ్రెస్_పార్టీ_నాయకులకు, #అధికారులకు,
#శ్రేయోభిలాషులకు అందరికీ #వినాయక_చవితి శుభాకాంక్షలు💐💐💐


సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్  #గోపిరెడ్డిశ్రీనివాస్రెడ్డి గారుపల్నాడు జిల్లా లోని కలెక్టర్ గారి కార్యాలయ...
14/09/2023

సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ #గోపిరెడ్డిశ్రీనివాస్రెడ్డి గారు
పల్నాడు జిల్లా లోని కలెక్టర్ గారి కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గస్థాయి,సమీక్ష సమావేశంలో పాల్గొన్న పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు #కారుమూరినాగేశ్వరరావు గారు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ #గోపిరెడ్డి_శ్రీనివాస్ రెడ్డి గారు, నరసరావుపేట ఎంపీ #లావుశ్రీకృష్ణదేవరాయలు గారు,జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ గారు,ఎస్పీ గారు,జెసి గారు,మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు..




13/09/2023

నరసరావుపేట నియోజకవర్గ #ప్రజలకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ #నాయకులు, #కార్యకర్తలకు & #గోపిరెడ్డి గారి #అభిమానులకు #మీడియా మిత్రులకు, #ప్రభుత్వ_అధికారులకు అందరికీ నమస్కారం..🙏🙏

నా #పుట్టిన రోజు సందర్భంగా #స్వయంగా వచ్చి కలిసిన మరియు నాకు వ్యక్తిగతంగా #ఫోను_ద్వారా, #సోషల్_మీడియా, మధ్యమాల ద్వారా అంతులేని #ప్రేమ అభిమానంతో నాకు #జన్మదిన శుభాకాంక్షలు💐💐 తెలియజేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ #సీనియర్_పెద్దలకు_మిత్రులకు, #శ్రేయోభిలాషులకు, #బంధువులకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ #కుటుంబం_సభ్యులకు, #ప్రభుత్వ_అధికారులకు, #మీడియా_మిత్రులకు, #ప్రజాప్రతినిధులకు, #నాయకులకు, #కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి #పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు..🙏🙏🙏🙏* పట్టణంలోని వివిధ #వార్డుల్లో మరియు #మండలాల్లో, #గ్రామాల్లో వాళ్లకు తోచిన విధంగా #సేవా కార్యక్రమాలు నిర్వహించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులకు #పార్టీ_శ్రేణులకు ధన్యవాదాలు..🙏🙏🙏. నా మీద ఇంత #ప్రేమ మరియు #అభిమానం చూపించే ఇంత #పెద్ద_కుటుంబాన్ని నాకు ఇచ్చిన గౌరవనీయులు మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ #జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు..💐🙏🙏🙏
నా పై మీరు చూపే ప్రేమ అభిమానాలకు సదా కృతజ్ఞుడిని మీ ఆశీస్సులు దీవెనలు నా పై ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ...ప్రజలందరికీ అండగా నిలబడే శక్తిని ఆ భగవంతుడు అందివ్వాలని కోరుకుంటూ.._
Thank You Every One..🙏🙏

ఇట్లు..
మీ..
డా౹౹ #గోపిరెడ్డి_శ్రీనివాసరెడ్డి
ఎమ్మెల్యే నరసరావుపేట..

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Gopireddy Srinivasareddy Youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share