Janatapoll

Janatapoll Exploring the Pulse of Democracy |📊 Your Voice Matters 🗣️ | Join the Conversation | JanataPoll.com

22/10/2025

అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్, భోగాపురం... 3.8 కిలోమీటర్ల అతి పెద్ద రన్ వేతో దేశంలోనే అధునాతమైన అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు 85 శాతం పైగా పూర్తి అయ్యాయి. చంద్రబాబు గారి టార్గెట్ ప్రకారం 2026 ఆగష్టు నాటికి ప్రారంభించే దిశగా పనులు సాగుతున్నాయి.

22/10/2025

Hyderabad Development

జూబ్లీహిల్స్ లో  గెలుపు ఎవరిదీ ?
21/10/2025

జూబ్లీహిల్స్ లో గెలుపు ఎవరిదీ ?

17/10/2025

గుజరాత్‌లో గ్రామస్తుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది!

17/10/2025

రాంగ్ రూట్ లో వచ్చిన కారుకి బుద్ధి చెప్పిన లారీ డ్రైవర్! మన దేశంలో రాంగ్ రూట్ డ్రైవింగ్ తమ జన్మ హక్కుగా భావిస్తారు చాలా మంది!

06/10/2025

06/10/2025

కడపలో బయటపడ్డ భారీ స్కామ్..

భర్త లేని ఒంటరి మహిళలకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వ నిధులతో ఆశ్రమం నిర్వహిస్తున్న సరస్వతి అనే మహిళ

ఆశ్రమంలో 99 మంది నిర్వాసితులు ఉన్నట్లు రికార్డులు

నిర్వాసిత కేంద్రాన్ని తనిఖీ చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ

ఒక్క మహిళ కూడా లేకపోవడంతో అవాక్కైన రాయపాటి శైలజ

అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న మహిళా కమిషన్

29/09/2025

సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు.

యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు.

26/09/2025

ORR Service Roads are totally blocked with rain water due to lifting of both Himayat Sagar & Osman Sagar Gates. Route is diverted.

Address


Alerts

Be the first to know and let us send you an email when Janatapoll posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share