We need YSJagan Governance to be continued for the development of Andhra Pradesh. So, The only slogan we say " Once More YSJagan "
10/05/2025
మాజీ మహిళా మంత్రి మీద పోలీసులు ఇలానేనా ప్రవర్తించేది.?
చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినీ గారిపై సీఐ దౌర్జన్యం
రజిని గారి కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిబ్బందితో వచ్చిన సీఐ సుబ్బారాయుడు. అరెస్ట్ కి కారణం అడుగుతూ మాజీ మహిళా మంత్రి రజిని గారు మాట్లాడుతుండగానే రోడ్డుపై హద్దులు దాటిన సీఐ
రజిని గారికి సరైన సమాధానం చెప్పకుండానే కేసు బుక్ చేస్తానని బెదిరిస్తూ.. ఆమెని పక్కకి నెట్టేస్తూ కారులోకి దూసుకెళ్లిన సీఐ
04/05/2025
Gurtundaa Sir..?
24/04/2025
Jagananna expressed his deepest condolences over the phone 📞
జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ గారి సతీమణి ప్రసన్న కామాక్షి మరియు వారి బావ గారైన నరేష్ గారి తో ఫోన్ లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగనన్న.
24/04/2025
స్థానిక మహిళలు వైన్స్ షాప్ తీయాలంటే తీసేయాల.?
- ఎక్సైజ్ CI లత
స్థానికుల అబ్జెక్షన్ తో కూటమి ప్రభుత్వంలోనే 3 సార్లు వైన్స్ షాప్ తీసేశారు.. ఇప్పుడు అదే చోట ఎందుకు పెడుతున్నారు..?
వైన్స్ షాప్ యజమాని వెనుక ఎవరున్నారు..?
కాలేజీ పిల్లలను, మహిళలను కదిలిస్తున్న తాగుబోతులు
29/02/2024
ఇంతకీ అసెంబ్లీ 175 సీట్లు ఉంటాయి అని తెలుసో లేదో అన్నాయ్ కి🫣🫣🫣
23/02/2024
13/02/2024
ఎందుకు రామోజీ నీకు ఇంత నీతిమాలిన బతుకు
నీకు గులాంగిరి చేసే చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తేవడానికి బతికి ఉన్న మనుషులను కూడా చంపేస్తావా
Be the first to know and let us send you an email when Once More YSJagan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.