Vekuva

Vekuva vekuva is a compilation of popular news from around the telangana. Any time you read an interesting news story on the web, you can share it.

The news on this site is generated by the network, the most popular stories are pushed to the top of the site.

'Mallochinde Mayadari Entodu'Gaddar..synonymous with song, popular word for word.  If you move him, the song will flow.I...
07/09/2023

'Mallochinde Mayadari Entodu'
Gaddar..synonymous with song, popular word for word.
If you move him, the song will flow.
It floats on the waves.
The people say

దుర్మార్గ విధానాలను వ్యతిరేకిస్తే దాడులా? ప్రశ్నించిన వారిపై కేసులా?     |     

అస‌లు దోషులు గుర్తింప బ‌డుతారా? వారికి శిక్ష‌లు ప‌డతాయా... అన్న‌ది ప‌క్క‌కు పెడితే... కోర్టులో కేసు విచార‌ణకే నోచుకోకుంట...
25/02/2023

అస‌లు దోషులు గుర్తింప బ‌డుతారా? వారికి శిక్ష‌లు ప‌డతాయా...
అన్న‌ది ప‌క్క‌కు పెడితే... కోర్టులో కేసు విచార‌ణకే నోచుకోకుంటే ఎలా?
ఎనిమిదేండ్లు గ‌డుస్తున్నా.. విచార‌ణ జ‌రుగ‌క పోవ‌టానికి మూలం ఎక్క‌డున్న‌ది?
లాంటి ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికైనా..
ప‌న్సారే హ‌త్య కేసులో విచార‌ణ స‌త్వ‌రం చేప‌ట్టాలి. దోషుల‌ను గుర్తించి శిక్షించాలి.
త‌ద్వారా.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు విశ్వాసాన్ని క‌ల్పించాలి.

అస‌లు దోషులు గుర్తింప బ‌డుతారా? వారికి శిక్ష‌లు ప‌డతాయా... అన్న‌ది ప‌క్క‌కు పెడితే... కోర్టులో కేసు విచార‌ణకే నోచ....

సామాజిక‌, శాస్త్ర విజ్ఞానానికి పునాదులు వేస్తూ విద్యార్థులను, స‌మాజాన్ని తీర్చిదిద్దాల్సిన యూనివ‌ర్సిటీ లు ఇలాంటి మ‌త మౌ...
22/02/2023

సామాజిక‌, శాస్త్ర విజ్ఞానానికి పునాదులు వేస్తూ విద్యార్థులను,
స‌మాజాన్ని తీర్చిదిద్దాల్సిన యూనివ‌ర్సిటీ లు ఇలాంటి
మ‌త మౌఢ్యాల‌కు కేంద్రాలుగా మార‌టం ఇటీవ‌లి కాలంలో ఎక్కువైంది.
ఈ నేప‌థ్యంలోనే శ్రీ‌కృష్ణ దేవ‌రాయ విశ్వ‌విద్యాల‌యంలో
వీసీగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ ఇలాంటి ప‌నికి పూనుకున్నా రని ప‌లు
విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. యూనివ‌ర్సిటీలో
ధ‌న్వంత‌రి మృత్యుంజ‌య యాగం నిర్వ‌హ‌ణ‌ప‌ట్ల ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి.

మ‌త మౌఢ్యం అంద‌ల‌మెక్కితే.. దాని విప‌రీతాలు ఎలా ఉంటాయో అనుభ‌వంలోకి వ‌స్తున్న‌ది. ఆంధ్ర‌ప్ర దేశ్‌లోని అనంత‌పుర....

మ‌త భేదం లేకుండా అన్ని వ‌ర్గాల‌నూ స‌మ‌భావ‌న దృష్టితో చూసి ప్ర‌జలంద‌రి మెప్పుకోసం తాప‌త్ర‌య ప‌డిన శివాజీని ముస్లిం వ్య‌తి...
20/02/2023

మ‌త భేదం లేకుండా అన్ని వ‌ర్గాల‌నూ స‌మ‌భావ‌న దృష్టితో
చూసి ప్ర‌జలంద‌రి మెప్పుకోసం తాప‌త్ర‌య ప‌డిన శివాజీని
ముస్లిం వ్య‌తిరేకిగా ప్ర‌చారం చేయ‌టం సంఘ్ ప‌రివార్ శ‌క్తుల కూట్ర

చ‌రిత్ర‌లో ఎప్పుడూ ఎక్క‌డా చెప్పుకోవ‌టానికీ, చూపుకోవ‌టానికీ ఓ పేజీలేని ఆర్ఎస్ఎస్ సంఘ్ ప‌రివార్ శ‌క్తులు ప్ర‌...

ఆహారం, బ‌ట్ట‌లు, ఔష‌ధాలతో ఆదుకోవాల్సిన ప‌రిస్థితుల్లో ఇజ్రాయిల్ సిరియాపై విమాన‌దాడికి పాల్ప‌డ‌టం దిగ్భ్రాంతి కరం. ఈ దాడి...
20/02/2023

ఆహారం, బ‌ట్ట‌లు, ఔష‌ధాలతో ఆదుకోవాల్సిన ప‌రిస్థితుల్లో
ఇజ్రాయిల్ సిరియాపై విమాన‌దాడికి పాల్ప‌డ‌టం దిగ్భ్రాంతి కరం.
ఈ దాడితో ఇజ్రాయిల్ అంత‌ర్జాతీయ న్యాయ‌సూత్రాలను కూడా తుంగ‌లో తొక్కింది.
ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌ను ఐక్య‌రాజ్య‌స‌మితితో స‌హా ప్ర‌పంచ దేశాల‌న్నీ ఖండించాలి.
ఏ కార‌ణం చెప్పినా... ఇప్పుడున్న స్థితిలో సిరియాపై ఇజ్రాయిల్ దాడి స‌మ‌ర్థ‌నీయం అనిపించుకోదు.

ఆహారం, బ‌ట్ట‌లు, ఔష‌ధాలతో ఆదుకోవాల్సిన ప‌రిస్థితుల్లో ఇజ్రాయిల్ సిరియాపై విమాన‌దాడికి పాల్ప‌డ‌టం దిగ్భ్రాంత....

ద‌శాబ్దాలుగా ఒక సాంస్కృతిక సంస్థ‌గా చెప్పుకొంటూ... రాజ‌కీయ వాద‌, వివాదాల‌కు దూరంగా ఉన్న‌ట్లు న‌టిస్తూ వ‌చ్చిన ఆర్ఎస్ ఎస్...
17/02/2023

ద‌శాబ్దాలుగా ఒక సాంస్కృతిక సంస్థ‌గా చెప్పుకొంటూ...
రాజ‌కీయ వాద‌, వివాదాల‌కు దూరంగా ఉన్న‌ట్లు న‌టిస్తూ
వ‌చ్చిన ఆర్ఎస్ ఎస్ ఇప్పుడు ముసుగుచించుకొని బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ది.
రాజ‌కీయాలు, ప్ర‌భుత్వ విధానాలు, చివ‌రికి కోర్టు వ్య‌వ‌హ‌రాల్లోనూ
త‌ల దూర్చి ఆర్ఎస్ఎస్ నిజ‌రూప‌మేమిటో బ‌య‌ట పెట్టుకుంటున్న‌ది.

ద‌శాబ్దాలుగా ఒక సాంస్కృతిక సంస్థ‌గా చెప్పుకొంటూ... రాజ‌కీయ వాద‌, వివాదాల‌కు దూరంగా ఉన్న‌ట్లు న‌టిస్తూ వ‌చ్చిన .....

16/02/2023

అయితే ఈసారి త్రిపుర‌లో మ‌రో పార్టీ తిప్ర మోత పేరుతో స‌రికొత్త పార్టీ రంగంలోకి దిగటంతో త్రిముఖ పోరునుంచి బ‌హుమ....

క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. మ‌రో రెండు మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌బోతున్నాయి. తాజా ప‌రిస్థితుల...
16/02/2023

క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి.
మ‌రో రెండు మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌బోతున్నాయి.
తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో బీజేపీ తిరిగి ఆ రాష్ట్రంలో
అధికారం నిలుపుకోవ‌టం క‌ష్టంగానే క‌నిపిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో...
మెజారిటీ ఓట్ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ నేత‌లు
హిందుత్వ కార్డును బ‌య‌ట‌కు తీస్తున్నారు.
మ‌త‌ప‌ర‌మైన సున్నితాంశాల‌తో వివాదం రేపి లబ్ధిపొందేందుకు
కుయుక్తులు ప‌న్నుతున్నారు. ఆ క్ర‌మంలోనే..
క‌ర్ణాట‌క రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు న‌ళిన్ కుమార్ కటీల్ నోరు పారేసుకున్నారు.
టిప్పు సుల్తాన్ అనుయాయులు ఈ భూమి మీద ఉండ‌టానికి వీలులేద‌ని ప్ర‌క‌టించాడు.

క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. మ‌రో రెండు మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌బోతున్నాయి. తాజా...

మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వ ప్ర‌స్తుత‌ తీరు చూస్తే... ఎమ‌ర్జెన్సీకి ముందురోజుల్లోని ఇందిరాగాంధీ గుర్తుకొస్తున్న‌ద...
15/02/2023

మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వ ప్ర‌స్తుత‌ తీరు చూస్తే...
ఎమ‌ర్జెన్సీకి ముందురోజుల్లోని ఇందిరాగాంధీ గుర్తుకొస్తున్న‌ది.
నాడు ఇందిరాగాంధీ త‌న సొంత‌పార్టీలోని నేత‌ల మాట‌లు ఖాత‌రు చేయ‌క,
విమ‌ర్శ‌ల‌ను భ‌రించ‌లేక త‌న అదికారాన్ని నిలుపుకోవ‌టం కోసం ఏకంగా ఎమ‌ర్జెన్సీనే ప్ర‌క‌టించారు.
స‌రిగ్గా ఇప్పుడు మోదీ కూడా అలాగే ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఇన్నాళ్లూ.. విప‌క్ష పార్టీ నేత‌లు, వారి సంస్థ‌లు, హ‌క్కుల సంస్థ‌లు, మేధావులు, ర‌చ‌యిత‌లు ల‌క్ష్యంగా ఈడీ, ఐటీ దాడు....

రిటైర్డ్ న్యాయ‌ మూర్తులు ప‌ద‌వులు పొందొచ్చా..?- అబ్దుల్ న‌జీర్ నియామ‌కం చర్చనీయాంశం- ఇదే మొదలూ కాదు...ఆఖరు కాదేమో!- అమలు...
14/02/2023

రిటైర్డ్ న్యాయ‌ మూర్తులు ప‌ద‌వులు పొందొచ్చా..?

- అబ్దుల్ న‌జీర్ నియామ‌కం చర్చనీయాంశం

- ఇదే మొదలూ కాదు...ఆఖరు కాదేమో!

- అమలులో నియమాలకు చెల్లుచీటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా జ‌స్టిస్ ఎస్‌. అబ్దుల్ న‌జీర్ నియామ‌కం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవు...

14/02/2023

త‌ర‌త‌రాలుగా భార‌తీయ సామాజిక జీవ‌నంలో ఉన్న వెనుక‌బాటు త‌నం, మూఢ విశ్వాసాల ఆస‌రాతో బీజేపీ విస్త‌రించింది, సంఘ‌....

ప్రతి ప్రభుత్వం తన బడ్జెట్ ను అన్ని వర్గాల ప్రజల బడ్జెట్ గా చెబుతూనే ఉంటుంది . ఇంకా అదనంగా మాది పేద ప్రజలకు అనుకూలమైన బడ...
14/02/2023

ప్రతి ప్రభుత్వం తన బడ్జెట్ ను అన్ని వర్గాల ప్రజల బడ్జెట్ గా చెబుతూనే ఉంటుంది .
ఇంకా అదనంగా మాది పేద ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అని కూడా చెబుతారు .
సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ BJP ముసుగు నినాదం .
బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం అదే చెబుతున్నది .
రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెబుతోంది .
ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మా బడ్జెట్ అందరి బడ్జెట్
పేద ప్రజల బడ్జెట్ అనీ అభివృద్ధికి నిచ్చెన వేస్తున్న బడ్జెట్ అనీ చెప్పడం ....
ప్రతిపక్షాలు పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ అభివృద్ధి నిరోధక బడ్జెట్ అంటూ విమర్శించడం మామూలు అయ్యింది .

దేశ ప్రభుత్వమైనా , రాష్ట్రాల ప్రభుత్వాలు అయినా ఒకే విధమైన అర్ధిక విధానాలు అవలంబిస్తున్నాయి . పదకాల పేర్లలో మార.....

14/02/2023

విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమర్శ‌ల సంద‌ర్భంగా... చ‌ట్ట స‌భ‌ల్లో ఏవైనా అభ్యంత‌ర‌క‌ర‌మైన (అన్ పార్ల‌మెంట‌రీ లాంగ్వేజ్‌) ....

14/02/2023

బిజెపి పాలిత ప్రాంతం అయిన హర్యానాలో నిరుద్యోగం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని , సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండ.....

మ‌తం పున‌దిగా... మ‌త బోధ‌న‌ల‌తో... మ‌నుషుల్లో నైతిక‌త‌ను, జీవ‌న విలువ‌ల‌ను పెంపొందించ‌ట‌మే ల‌క్ష్యంగా చెప్పుకొంటూ.. స‌మా...
14/02/2023

మ‌తం పున‌దిగా... మ‌త బోధ‌న‌ల‌తో... మ‌నుషుల్లో నైతిక‌త‌ను,
జీవ‌న విలువ‌ల‌ను పెంపొందించ‌ట‌మే ల‌క్ష్యంగా చెప్పుకొంటూ..
స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు, మ‌న్న‌న‌లు పొందుతున్న వారంతా
నిలువెల్లా మ‌కిలంతో ఉన్నార‌ని తెలిసి వ‌స్తున్న‌ది.
త‌ర‌త‌రాలుగా మంచినే బోధిస్తున్న మ‌తం వెలుగులో...
న‌డుస్తున్న స‌మాజ స‌మూహాల్లో అవినీతి, అక్ర‌మాలు ఎందుకున్నాయో ఎవ‌రూ చెప్ప‌రు!
ఏ మ‌త‌మూ బాధ్య‌త వ‌హించ‌దు!! జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు,
సామాజిక ప‌రిణామాల‌ను చూస్తే... అస‌లు అమాన‌వీయ‌త
అంతా మ‌తంలోనే ఉన్న‌ద‌ని ఎందుకు అనుకోకూడ‌ద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాక మాన‌దు.
ఆధునిక నాగ‌రిక స‌మాజానికి మ‌తం గుదిబండ కాదా..?

మ‌తం పున‌దిగా... మ‌త బోధ‌న‌ల‌తో... మ‌నుషుల్లో నైతిక‌త‌ను, జీవ‌న విలువ‌ల‌ను పెంపొందించ‌ట‌మే ల‌క్ష్యంగా చెప్పుకొం....

కంప్యూట‌ర్‌, సాంకేతిక నిపుణులుగా అమెరికాలో అడుగుపెట్టిన భార‌తీయుల ఆశ‌లు పేక మేడ‌ల్లా కూలుతున్నాయి. అమెరికాలోని దిగ్గ‌జ క...
12/02/2023

కంప్యూట‌ర్‌, సాంకేతిక నిపుణులుగా అమెరికాలో
అడుగుపెట్టిన భార‌తీయుల ఆశ‌లు పేక మేడ‌ల్లా కూలుతున్నాయి.
అమెరికాలోని దిగ్గ‌జ కంపెనీల‌న్నీ
ఉద్యోగుల‌ను తొలగించుకొని ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకొనే
ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డంతో వేలు, ల‌క్ష‌ల సంఖ్య‌లో
భార‌తీయులు రోడ్డున ప‌డుతున్నారు.
ఇలా ఉద్యోగం కోల్పోయిన భార‌తీయులు,
వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సంక్షోభం తీవ్ర‌మైన‌ది.

కంప్యూట‌ర్‌, సాంకేతిక నిపుణులుగా అమెరికాలో అడుగుపెట్టిన భార‌తీయుల ఆశ‌లు పేక మేడ‌ల్లా కూలుతున్నాయి. అమెరికాలో...

మన దేశం WTO లో ఉన్నంత కాలం మన బడ్జెట్ లు ఇలాగే ఉంటాయి . ఇవి ప్రజలందరి బడ్జెట్ లు కావు . కార్పోరేట్ శక్తులు వారి భక్తుల ప...
12/02/2023

మన దేశం WTO లో ఉన్నంత కాలం మన బడ్జెట్ లు ఇలాగే ఉంటాయి .
ఇవి ప్రజలందరి బడ్జెట్ లు కావు .
కార్పోరేట్ శక్తులు వారి భక్తుల ప్రయోజనాలు
నెరవేర్చేవే ఈ బడ్జెట్ లు .
ఇది ప్రజలకు అర్ధం కావాలి అంటే అందంగా
అలంకరించిన రంగురంగుల పధకాల పేర్ల కింద కప్పివేయబడ్డ
నిజమైన లెక్కలను బయటికి తీసి ప్రజల ముందు పెట్టడం ,
ప్రజాపక్ష మేధావుల , ఆర్ధికవేత్తల భాధ్యత .
ఇది గతం కంటే మరింత ఎక్కువగా ఈ రోజు ఉంది ,
లంకా పాపి రెడ్డి

దేశ ప్రభుత్వమైనా , రాష్ట్రాల ప్రభుత్వాలు అయినా ఒకే విధమైన అర్ధిక విధానాలు అవలంబిస్తున్నాయి . పదకాల పేర్లలో మార.....

Address


Alerts

Be the first to know and let us send you an email when Vekuva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share