విషయాన్ని, విజ్ఞానాన్ని అందించే సరికొత్త వార్తల ప్రపంచం. Welcome to Tolivelugu Official page
26/07/2025
ప్రజా సంక్షేమం కోసం సిద్ధాంతాలతో పనిచేసే రాజకీయాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. నిజానిజాలతో ప్రజల్ని ఒప్పించే పాలిటిక్స్‌ను పక్కనబెట్టి...సెన్సేషనలిమే ఎజెండా సోషల్ మీడియాలో ఉనికి చాటుతున్న నాయకుల వల్ల ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడుతున్నది.
26/07/2025
LIVE : CM Revanth Reddy LIVE: ‘జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు’ప్రదానోత్సవ కార్యక్రమం
26/07/2025
నా ఇంటికొచ్చి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామనలేదా?
26/07/2025
నేరుగా ఎదుర్కునే దమ్ములేక చిల్లర రాజకీయాలా? కౌశిక్ రెడ్డి
25/07/2025
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు లేవా?
25/07/2025
పదేళ్లు మానకొండురుకు బీఆర్ఎస్ చేసిందేమిటి?
25/07/2025
బీసీల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు
25/07/2025
లిక్కర్ స్కాంలో సిట్ విచారణ కొండను తవ్వి ఎలకను పట్టినట్లుంది.
25/07/2025
ఇచ్చిన మాటకు కట్టుబడి వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్న రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి తపనకు సెల్యూట్. రాజకీయాల్లో ఇలాంటి నేతలు నిజంగా అరుదు...అందుకే ఇది రేర్ మోడల్.
25/07/2025
కులగణన సర్వేను రేవంత్ రెడ్డి అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు
ఎలా చేస్తారు అని నేను సందేహ పడ్డాను
కానీ అత్యంత స్ఫూర్తిదాయకంగా సర్వేను నిర్వహించారు
దేశంలో కులగణన సర్వేలకు తెలంగాణ కులగణన సర్వే స్ఫూర్తి గా నిలిచింది
బిజెపికి కులగణన చేయటం ఇష్టం లేదు
50% వరకు రిజర్వేషన్లు అన్న పరిమితి గోడని బద్దలు కొట్టాలి.. కొడతాం
ఈ విషయంలో రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో అండగా ఉంటాం
Be the first to know and let us send you an email when NarasimhareddyTolivelugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.