
17/09/2025
*బ్రేకింగ్ న్యూస్*
*కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీకి అస్వస్థత*
*మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చి,ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయిన మధు యాష్కీ*
*చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలింపు*