Bjym నామాపూర్ శాఖ

  • Home
  • Bjym నామాపూర్ శాఖ

Bjym నామాపూర్ శాఖ raju

హిందూ బంధువులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #ఉగాది
02/04/2022

హిందూ బంధువులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
#ఉగాది

19/02/2022
Happy Diwali.......💥💥
04/11/2021

Happy Diwali.......💥💥

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి మహా సంగ్రామ యాత్ర పైన  ముఖ్య కార్యకర్తల సమావేశం......
20/09/2021

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి మహా సంగ్రామ యాత్ర పైన ముఖ్య కార్యకర్తల సమావేశం......

కాషాయ దళపతి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
11/07/2021

కాషాయ దళపతి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

సీతారాముల అనుగ్రహంతో సర్వదోషములు తొలగి, శుభములు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
21/04/2021

సీతారాముల అనుగ్రహంతో సర్వదోషములు తొలగి, శుభములు కలగాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

హిందూ బంధువులకు అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు
11/03/2021

హిందూ బంధువులకు అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర రథసారథి గా సంవత్సరం పూర్తి చేసుకున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయన్న గారికి హార్దిక శుభాకాంక్షలు....!!
11/03/2021

తెలంగాణ రాష్ట్ర రథసారథి గా సంవత్సరం పూర్తి చేసుకున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయన్న గారికి హార్దిక శుభాకాంక్షలు....!!

ఢిల్లీ బీజేపీ జాతీయ కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి స...
21/02/2021

ఢిల్లీ బీజేపీ జాతీయ కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లోకి చేరిన కూన శ్రీశైలం గౌడ్ గారు, ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి డీకే అరుణ గారు, బీసీ యువ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు....

పుల్వామా దాడిలో మాతృభూమి కోసం 43 మంది ప్రాణ త్యాగాలు చేసిన వీర జవాన్లు ను స్మరించుకుంటూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని...
14/02/2021

పుల్వామా దాడిలో మాతృభూమి కోసం 43 మంది ప్రాణ త్యాగాలు చేసిన వీర జవాన్లు ను స్మరించుకుంటూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ ఘన నివాళి అర్పిస్తూ 💐💐💐💐💐💐💐💐💐

11/02/2021

*తేది 11-02-2020 గురువారం రోజున ఉదయం 10 గంటలకు భీముని మల్లారెడ్డిపేట హనుమాన్ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమానికి దుబ్బాక గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎం.రఘునందన్ రావు గారు విచ్చేయుచున్నారు. కావున అందుబాటులో ఉన్న కార్యకర్తలు హాజరు కాగలరు*
*మీ*
*రాజు BJYM నామాపూర్*

This not CM convey .This is Bandi Sanjay Kumar  anna Stamina 🥳🥳.భారతీయ జనతా పార్టీ గిరిజన భరోసా యాత్ర దుమ్ము దుమారం లేసి...
07/02/2021

This not CM convey .
This is Bandi Sanjay Kumar anna Stamina 🥳🥳.
భారతీయ జనతా పార్టీ గిరిజన భరోసా యాత్ర దుమ్ము దుమారం లేసింది...
దొర పాలన నుండి విసిగిపోయిన తెలంగాణ ప్రజలు BJP పార్టీ కి బ్రహ్మరథం పడుతున్నారు
#గిరిజనభరోసాయాత్ర

మన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరించుకుంటూ..., సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర...
26/01/2021

మన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరించుకుంటూ..., సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన శుభ తరుణం సందర్భాన, భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
భారత్ మతాకీ జై !

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Bjym నామాపూర్ శాఖ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share