Bharathi guggilam

  • Home
  • Bharathi guggilam

Bharathi guggilam pure vegetarian recipes
Special healing spinal cord problems

ముక్కోటి ఏకాదశి సందర్బంగా తిరుమల అలంకారం.గోవిందా గోవిందా 🙏🙏🙏
10/01/2025

ముక్కోటి ఏకాదశి సందర్బంగా తిరుమల అలంకారం.
గోవిందా గోవిందా 🙏🙏🙏

ఈరోజు నాకు స్వామి ఆశీస్సులు లభించాయి.Today i have received swamy blessings
09/01/2025

ఈరోజు నాకు స్వామి ఆశీస్సులు లభించాయి.Today i have received swamy blessings

వంకాయ కర్రీ ని ఈవిదంగా చేసుకుంటే చాలా బాగుంటుంది.కావలసిన పదార్థాలువంకాయలు - 250gఉల్లిపాయ - పెద్ద సైజు ఒకటిపచ్చిమిర్చి - ...
03/01/2025

వంకాయ కర్రీ ని ఈవిదంగా చేసుకుంటే చాలా బాగుంటుంది.
కావలసిన పదార్థాలు
వంకాయలు - 250g
ఉల్లిపాయ - పెద్ద సైజు ఒకటి
పచ్చిమిర్చి - రెండు
పచ్చి కొబ్బరి - తగినంత
సాల్ట్ రుచికి - సరిపడా
అల్లం - ఒక చిన్న ముక్క
పాన్ లో తాలింపు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి లైట్ గా పసుపు వేసి కలబెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి . కూర మగ్గేలోపు పచ్చి మిర్చి, కొబ్బరి, అల్లం మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత మగ్గుతున్న వంకాయ కూరలో కొబ్బరి వేసి బాగా కలబట్టి రెండు నిమిషాలు మగ్గనిచ్చి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని రెండు నిమిషాలు మగ్గనిచ్చి రైస్ లోకి సర్వ్ చేసుకోవాలి.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుచానూరు అమ్మవారి గుడి దగ్గర నుండి ప్రసాదం వచ్చింది. ప్రసాదం తిన్న తర్వాత ఆ అనుభూతి మాటల్...
28/12/2024

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుచానూరు అమ్మవారి గుడి దగ్గర నుండి ప్రసాదం వచ్చింది. ప్రసాదం తిన్న తర్వాత ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను. ఏంత బాగుందంటే అంత బాగుంది. అమ్మను చూసినంత ఆనందంగా ఉంది.🙏

https://youtu.be/9W1xoQjnUbI?si=XpP-4Q5DeaLdxr7X.కాకరకాయల్ని తీసుకొని చెక్కు తీసి దానిలోని విత్తనాలు తీసివేసి ఉప్పు  చల్...
26/12/2024

https://youtu.be/9W1xoQjnUbI?si=XpP-4Q5DeaLdxr7X.కాకరకాయల్ని తీసుకొని చెక్కు తీసి దానిలోని విత్తనాలు తీసివేసి ఉప్పు చల్లి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటిని పిండి ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసి మళ్లీ ఫ్రై చేసుకోవాలి హై లో పెట్టుకుని వేయించితే మాడిపోతాయి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లైట్ గా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు చిటికెడం పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ఒక పాన్లో సాయి మినప్పప్పు స్పూను, పచ్చిశనగపప్పు ఒక స్పూను, నువ్వులు ఒక స్పూను, జీలకర్ర కొంచెం వేసి లైట్ గా మంటని సిమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి.ఫ్రై చేసిన వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్లో తగినంత కారం వేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ను కూడా వేసి బాగా కలబెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ లోకి సర్వ్ చేసుకోవాలి.

హెల్దీగా కాకరకాయ ఫ్రై.kakarakaya fry,kakarakaya fry recipe,kakarakaya fry in telugu,bitter gourd fry,kakarakaya vellulli karam fry,kakarakaya vepudu,kakaraka...

చలికాలంలో కరకరలాడే చక్రాలు.కావాల్సిన పదార్థాలుబియ్యప్పిండి -1కేజీశనగపిండి - 1/2 కేజీఉప్పు - తగినంతకారం - పిండికి సరిపడావ...
17/12/2024

చలికాలంలో కరకరలాడే చక్రాలు.
కావాల్సిన పదార్థాలు
బియ్యప్పిండి -1కేజీ
శనగపిండి - 1/2 కేజీ
ఉప్పు - తగినంత
కారం - పిండికి సరిపడా
వాము - రెండు స్పూన్లు
వెన్న - రెండు స్పూన్లు
ఒక బౌల్ తీసుకొని బియ్యప్పిండిని జల్లెడ పట్టుకుని సెనగపిండిని కూడా జల్లెడ పట్టుకొని తగినంత కారం వేసుకొని వాము, వెన్న కూడా వేసుకొని కళ్ళు ఉప్పుని వాటర్ లో వేసి కరిగిన తర్వాత ఆ వాటర్ ని పిండిలో పోసుకుని ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత పిండిని చక్రాలు గిద్దల్లో పెట్టుకుని ఆయిల్ లో ఒత్తుకోవాలి తర్వాత రెండు వైపులా ఉడికిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.

లంచ్ బాక్స్ లోకి బీట్రూట్ కర్రీ.కావలసిన పదార్థాలుబీట్రూట్ - 250gఉల్లిపాయ - పెద్ద సైజు ఒకటిపచ్చిమిర్చి - రెండుపచ్చి కొబ్బ...
10/12/2024

లంచ్ బాక్స్ లోకి బీట్రూట్ కర్రీ.
కావలసిన పదార్థాలు
బీట్రూట్ - 250g
ఉల్లిపాయ - పెద్ద సైజు ఒకటి
పచ్చిమిర్చి - రెండు
పచ్చి కొబ్బరి - తగినంత
సాల్ట్ రుచికి - సరిపడా
అల్లం - ఒక చిన్న ముక్క
పాన్ లో తాలింపు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి కలబెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి . కూర మగ్గేలోపు పచ్చి మిర్చి, కొబ్బరి, అల్లం మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత మగ్గుతున్న బీట్రూట్ కూరలో కొబ్బరి వేసి బాగా కలబట్టి రెండు నిమిషాలు మగ్గనిచ్చి రైస్ లో వేసుకొని కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకుని లంచ్ బాక్స్ లో పెట్టుకోవాలి.

పిల్లలు తినేవిదంగా సింపుల్ గా క్యారెట్ కర్రీ.కావలసిన పదార్థాలుక్యారెట్- 250gఉల్లిపాయ - పెద్ద సైజు ఒకటిపచ్చిమిర్చి - రెండ...
07/12/2024

పిల్లలు తినేవిదంగా సింపుల్ గా క్యారెట్ కర్రీ.
కావలసిన పదార్థాలు
క్యారెట్- 250g
ఉల్లిపాయ - పెద్ద సైజు ఒకటి
పచ్చిమిర్చి - రెండు
పచ్చి కొబ్బరి - తగినంత
సాల్ట్ రుచికి - సరిపడా
అల్లం - ఒక చిన్న ముక్క
పాన్ లో తాలింపు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి కలబెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి . కూర మగ్గేలోపు పచ్చి మిర్చి, కొబ్బరి, అల్లం మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత మగ్గుతున్న క్యారెట్ కూరలో కొబ్బరి వేసి బాగా కలబట్టి రెండు నిమిషాలు మగ్గనిచ్చి రైస్ లోకి సర్వ్ చేసుకోవాలి.

తోటకూర పులుసు కూర.కావలసిన పదార్థాలుతోటకూర రెండు -కట్టలుఉప్పు -తగినంతకారం -రుచికి సరిపడఉల్లిపాయలు -ఒకటిపచ్చిమిర్చి -రెండు...
06/12/2024

తోటకూర పులుసు కూర.
కావలసిన పదార్థాలు
తోటకూర రెండు -కట్టలు
ఉప్పు -తగినంత
కారం -రుచికి సరిపడ
ఉల్లిపాయలు -ఒకటి
పచ్చిమిర్చి -రెండు
చింతపండు -కొంచెం
తోటకూర కట్టలని బాగా వాష్ చేసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పాన్లో తాలింపు వేసుకొని కట్ చేసుకున్న తోటకూర వేసి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం చింతపండు వేసి లైట్ గా వాటర్ పోసుకొని రెండు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కూత ఆగిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని కూరలో కొంచెం వాటర్ ఉంటే వాటర్ అంతా డ్రై అయ్యిందాకా ఉడికించుకొని రైస్ లోకి సర్వ్ చేసుకోవాలి

31/08/2024

బన్ ఇడ్లీ గాని, పిండి ఇడ్లీ గాని తిరుపతి స్టైల్ లో కావాలంటే ఈ కొలతలతో చే సుకుంటే బాగా మెత్తగా బన్ను లాగా వస్తాయి.

29/08/2024

బీన్స్ కర్రీ ని సింపుల్ గా ఇలా చేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది.

28/08/2024

మంచి గుమ గుమ లాడే హెయిర్ ఆయిల్ మీ సొంతం.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Bharathi guggilam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share