జనగళం

  • Home
  • జనగళం

జనగళం For Questioning the Government About issues of Common People..

హైదరాబాద్ లో హనుమాన్ జయంతి వేడుకలు❤️😍💥
12/04/2025

హైదరాబాద్ లో హనుమాన్ జయంతి వేడుకలు❤️😍💥

"జయకేతనం"సాహసించాం..సంగ్రమించాం...సంభ్రమించే విజయం సాధించాంరండి పొంగే కెరటాల్లా ఉత్సవం చేసుకుందాం!!
12/03/2025

"జయకేతనం"

సాహసించాం..
సంగ్రమించాం...
సంభ్రమించే విజయం సాధించాం
రండి పొంగే కెరటాల్లా ఉత్సవం చేసుకుందాం!!

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలనే జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి పోరాటం, పరిరక్షి...
18/01/2025

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలనే జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి పోరాటం, పరిరక్షించి, లాభాల బాటలో నడిపించాలనే NDA ప్రభుత్వ చొరవ ఫలితంగా రూ. 11,440 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన గౌ|| ప్రధాని శ్రీ Narendra Modi గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపున, రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు.


మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు🙏💐
13/01/2025

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు🙏💐

రేపు మధ్యాహ్నం విశాఖకు డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్మ.12 గంటలకు విశాఖ చేరుకోనున్న పవన్సా.4:15 గంటలకు INS డేగాలో చంద్రబాబుతో ...
07/01/2025

రేపు మధ్యాహ్నం విశాఖకు డిప్యూటీ సీఎం
పవన్ కల్యాణ్
మ.12 గంటలకు విశాఖ చేరుకోనున్న పవన్
సా.4:15 గంటలకు INS డేగాలో చంద్రబాబుతో కలిసి..
మోదీకి స్వాగతం పలకనున్న పవన్ కల్యాణ్
సా.4:45 నుంచి మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ రోడ్
సా.5:30 గంటల నుంచి ప్రధాని మోదీ బహిరంగసభ
రేపు రాత్రి 7:25 గంటలకు గన్నవరం బయల్దేరనున్న పవన్

02/09/2024
02/09/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి, పర్యావరణ - అటవీ - సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి, జనసేన పార్టీ అధినేత, ప్రకృతి ప్రేమికుడు - పర్యావరణ పరిరక్షకుడు, మన అందరి జనహృదయ నేత శ్రీ Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

12/06/2024
12/06/2024

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ✊

పులివెందుల పిల్లి, ఖైదీ నెంబర్ 6093,జనగణమన కూడా పాడడం రాని శుంఠ ఇప్పటికైనా ఐదు నిమిషాలు రికార్డింగ్ లేని లైవ్ ప్రెస్ మీట...
04/06/2024

పులివెందుల పిల్లి, ఖైదీ నెంబర్ 6093,
జనగణమన కూడా పాడడం రాని శుంఠ
ఇప్పటికైనా ఐదు నిమిషాలు రికార్డింగ్ లేని లైవ్ ప్రెస్ మీట్ పెడుతుందా ???

18/05/2024

Jaya Kalyani Akula మా జనసేనాని కష్ఠార్జితం మా జనసైనికుల ఫండింగ్ పార్టి అఫీస్ లో ఉన్నన్ని రోజులు దొబ్బి తిని, జీతాలు మింగి మీ వల్ల పార్టీ కి కానీ పార్టి అఫీస్ కి కానీ అర్థ రూపాయి ఉపయోగం లేదని గౌరవంగా బయటకి పంపితే మా అదినేత మీదనే విషం కక్కుతున్నావు ఇన్ని సంవత్సరాలుగా అఫీస్ లో పడి కుంభాలు కుంభాలు దొబ్బి తిన్నప్పుడు గుర్తు లేదా మీకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి నోటికొచ్చినట్టు ఇంకా వాగితే ఎవడికోడికి కాలితే కుక్కని కొట్టినట్లు కొడతారు ఖబడ్దార్..

Address


Alerts

Be the first to know and let us send you an email when జనగళం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share