Dear Telugu TV

  • Home
  • Dear Telugu TV

Dear Telugu TV తెలుగు వింతలు,విశేషాలు మరియు ఎంటర్టైన్మెంట్. (Telugu Daily Updates and Entertainment )

తెలుగు సినీ పరిశ్రమలో విలన్ గా, హాస్య నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలత...
19/07/2025

తెలుగు సినీ పరిశ్రమలో విలన్ గా, హాస్య నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు.

మోర్ అప్డేట్స్ కోసం Dear Telugu TV ని ఫాలో చేయండి.

కోట గారి గురించి... Jr. ఎన్టీఆర్ మనసులో మాట 😎మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి మీరు ఏమంటారు...???
13/07/2025

కోట గారి గురించి... Jr. ఎన్టీఆర్ మనసులో మాట 😎
మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి మీరు ఏమంటారు...???

ఎంత మందికి కోట గారి నటన నచుతుంది ❤️ప్లీజ్ కామెంట్ చేసి ప్రగాఢ సంతాపం తెలుపుదాం.....💐🙏🏻😥... ఓం శాంతి.Please follow more u...
13/07/2025

ఎంత మందికి కోట గారి నటన నచుతుంది ❤️
ప్లీజ్ కామెంట్ చేసి ప్రగాఢ సంతాపం తెలుపుదాం.....💐🙏🏻😥... ఓం శాంతి.

Please follow more updates for Dear Telugu TV

Legendary actor Kota Srinivasa Rao garu passed away today. May his soul rest in peace. 🙏 An unforgettable star who inspired generations with iconic performances, and portrayed every character with profound emotion. A shining pillar of Telugu cinema for over four decades. ✨


దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుడు, దళితుల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ ...
06/07/2025

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుడు, దళితుల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రాం గారి జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం.

ఆయన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

Dear Telugu TV

ఆషాఢ శుద్ధ ఏకాదశితో పండుగలు ఆరంభం. ఈ పర్వదినాన శ్రీమహా విష్ణువు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి. తొలి ఏకాదశి పర్వదినాన్న...
06/07/2025

ఆషాఢ శుద్ధ ఏకాదశితో పండుగలు ఆరంభం. ఈ పర్వదినాన శ్రీమహా విష్ణువు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి. తొలి ఏకాదశి పర్వదినాన్ని జీవితంలో సరికొత్త లక్ష్యాలతో మొదలుపెట్టండి.

Dear Telugu TV ని ఫాలో అయి కొత్త విషయాలు తెలుసుకోండి 🙏🏻👍🏻

ప్రభాస్ పెద్ద మనసుకి ఎంత మంది సపోర్ట్ చేస్తారు 💝👍🏻ప్లీజ్ సపోర్ట్ Dear Telugu TV 🙏🏻👍🏻.
05/07/2025

ప్రభాస్ పెద్ద మనసుకి ఎంత మంది సపోర్ట్ చేస్తారు 💝👍🏻
ప్లీజ్ సపోర్ట్ Dear Telugu TV 🙏🏻👍🏻.


రాక్షస నిజాం పాలనకు వ్యతిరేకంగా ధీరోదాత్తంతో పోరాడిన మహాయోధుడు, తెలంగాణ పౌరుషాగ్నిని కణకణమున మండించి, రజాకార్ల పీచమడచిన ...
04/07/2025

రాక్షస నిజాం పాలనకు వ్యతిరేకంగా ధీరోదాత్తంతో పోరాడిన మహాయోధుడు, తెలంగాణ పౌరుషాగ్నిని కణకణమున మండించి, రజాకార్ల పీచమడచిన వీరపురుషుడు, తెలంగాణ యొక్క ధిక్కార స్వరం దొడ్డి కొమురయ్య గారి వర్థంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించుకుంటున్నాను.

Dear Telugu TV follow more updates and news

స్వామి వివేకానందుని వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులు. అతని సాహసోపేతమైన స్ఫూర్తి మరియు ప్రేరణ మనందరినీ ఉత్తేజపరుస...
04/07/2025

స్వామి వివేకానందుని వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులు. అతని సాహసోపేతమైన స్ఫూర్తి మరియు ప్రేరణ మనందరినీ ఉత్తేజపరుస్తాయి.

ఇప్పటివరకు మేకలను తినే పులిని చూసుంటారు..ఇప్పుడు పులులను వేటాడే బెబ్బులిని చూస్తారు...!వినాలి...   చెప్పింది వినాలి..ఫాల...
03/07/2025

ఇప్పటివరకు మేకలను తినే పులిని చూసుంటారు..
ఇప్పుడు పులులను వేటాడే బెబ్బులిని చూస్తారు...!

వినాలి... చెప్పింది వినాలి..
ఫాలో: DearTelugitv 👍🏻

watch video >>>
https://www.facebook.com/SumantvNews/videos/630639159333303/

విశ్వనట చక్రవర్తి శ్రీ సామర్ల వెంకట రంగారావు గారికి మా హార్దిక జయంతి శుభాకాంక్షలు. 🙏💐
03/07/2025

విశ్వనట చక్రవర్తి శ్రీ సామర్ల వెంకట రంగారావు గారికి మా హార్దిక జయంతి శుభాకాంక్షలు. 🙏💐

కన్నప్ప సినిమా లో ప్రభాస్ నటన వల్లే... మూవీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది అని మీరు భావిస్తున్నారా....????ప్లీజ్ అభిప్రాయం li...
03/07/2025

కన్నప్ప సినిమా లో ప్రభాస్ నటన వల్లే... మూవీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది అని మీరు భావిస్తున్నారా....????
ప్లీజ్ అభిప్రాయం like 👍🏻 లేదా కామెంట్ చేయండి 🙏🏻.

ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తుంటే ఇది కదా నేను కోరుకున్న మార్పు అనిపిస్తోంది. తన పిల్లలను కూడా ప్రభు...
01/07/2025

ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తుంటే ఇది కదా నేను కోరుకున్న మార్పు అనిపిస్తోంది. తన పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్న రాజాం డోలపేటకు చెందిన డోల వాసుదేవరావు లాంటి వారిని చూసి మర్చిపోతాం. మన బడికి మనమే అంబాసిడర్స్‌గా నిలుద్దాం.✊🏻🇮🇳jai gurudeva

#

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Dear Telugu TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share