27/05/2026
రాజధాని అమరావతి వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పండుగ "మహానాడు" సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. పసుపు సైన్యం జనసముద్రమై అమరావతికి పోటెత్తింది. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపుతూ సాగుతున్న మహానాడు వేడుకల ప్రత్యేక దృశ్యాలు, లైవ్ అప్‌డేట్స్ మరియు కార్యకర్తల కోలాహలం ఈ వీడియోలో చూడండి.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దిక్సూచిగా మారిన ఈ మహానాడు అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
...