
29/04/2024
ఏపీ ఎన్నికలపై ఆంధ్రులగళం(AG) సంచలన సర్వే
తెలుగు రాష్ట్రాల్లో సర్వేలకు పేరెన్నికగన్న ఆంధ్రులగళం(AG) 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో జెండా ఎగురవేయబోతోందనే విషయంపై కచ్చిత సమాచారంతో సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో అధికార వైయస్సార్సీపీ 18 సీట్లు గెలుచుకోనుంది. ప్రతిపక్ష కూటమి కేవలం 7 స్థానాలకు పరిమితం కానుంది.