06/09/2026
🙏 Om Namo Venkatesaya 🙏
05-09-2026
Total pilgrims - 84,176
Tonsures: 36,673
Hundi kanukalu: 4.08 CR
Laddu sale… 4.74 Lac
Annaprasadams… 3.01 Lac
Medical treatment…. 4,230
Waiting Compartments… Outside line at Bata Gangamma Temple.
Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 24H
(SSD)Time slot Sarvadarshan... 5 to 8H
Rs 300 Special Darshan Approx. Time... 4 to 7H
Tq.
------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 15 గంటలు అని.
ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.
----
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g
https://t.me/LaxmiTeluguTech
https://www.youtube.com/