23/06/2025
ఇప్పటి సమాజంలో మగాడిగా పుట్టడం పాపం..
సంపాదించకపోతే ఎవరూ దేకరు..
సంపాదన కోసం కష్టపడితే కుటుంబానికి సమయం ఉండదు..
తల్లికి ఏదైనా చెస్తే పెళ్లాంతో సమస్య..
పెళ్లానికి ఏదైనా చెస్తే పెళ్లాం మాయలో పడ్డాడు అనే సమాజం..
పిల్లల్ని కనాలి అంటే సంపాదన సరిపోదు..
సంపాదించాక పిల్లల కోసం డాక్టరల చుట్టూ తిరగాలి..
అందరిని సంతోషంగా చూసుకుంటూ తన సంతోషాన్ని మరిచిపోయి జీవితాలు సంకనాకిపోతున్నాయి..