19/08/2024
స్వచమైన తేనే లభించును
==================
తేనె {HONEY}
**********
పండ్ల తోటలలో పూతల నుండి,పువ్వుల నుండి తేనెటీగలు పెట్టేలలో నుండి వచ్చిన స్వచ్చమైన తేనేను అమ్ముతున్నాము. సంవత్సరాల నుండి తేనెను పెట్టెల నుండి తీసి అందిస్తూన్నాము. ఎవరికైనా స్వచ్చమైన తేనే కావాలీ అనుకునేవారు మా నంబర్ 9515932832 కు కాల్ చెయ్యండి. మరియు ఆంధ్ర,తెలంగాణ తమిళనాడు కర్ణాటక , ప్రాంతాలలో rtc కోరియర్ ద్వార చెయగలము... కేజీ కేవలం 350/ మాత్రమే..స్వచమైన తేనె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం..
తేనే లో రకాలు :
తేనెల్లో రంగులూ రకాలూ ఉంటాయి. పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు... ఇలా భిన్నవర్ణాలతోపాటు కొన్ని తేనెలు వర్ణవిహీనంగానూ ఉంటాయి. అలాగే ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచినీ సుగంధాన్నీ వెదజల్లుతుంటుంది. అంటే తేనె రంగు, సువాసన, రుచి... అన్నీ మధుకీటకాలు సేకరించే పూలజాతుల మీద ఆధారపడి ఉంటాయి. ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనెపట్టు నుంచి తీసిన జుంటి తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకుతాయి.
అన్ని రకాల పూత ల నుండి తీసునటువంటి తేనే మల్టీ ఫ్లోరా 350/ kg
ఇంకా చాలా ఉంటాయి
తేనె వాడకం వల్ల ఉపయోగాలు
• ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది.
• ఎదిగే పిల్లకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపకరిస్తుంది.
• ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, అరగ్లాసు నీటీలో కలిపి తీసుకుంటే వడదెబ్బను నివారించవచ్చు.
• తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర, గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి.
• పంచదారకు బదులుగా తేనెను వాడటం వల్ల ఆరోగ్యదాయకంగా ఉంటుంది
• దగ్గు నివారణకు గొంతు మంటకు మందుగా పనిచేస్తుంది.
• తేనె రక్తాన్ని శుద్ధి చేసి, బ్లడ్ సర్క్యులేషన్ని క్రమబద్దీకరిస్తుంది.
• కాలిన గాయాలను త్వరగా తగ్గిస్తుంది. అల్సర్ను నివారిస్తుంది.
• తేనెలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటివల్ల సులభంగా జీర్ణమవుతుంది.
• ప్రతిరోజూ ఒక టేబుల్స్పూన్ తేనె నీటిలో కలిపి పరగడుపునే తీసుకుంటే కిడ్నీలు బాగా పనిచేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
• పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి క్రమం తప్పకుండా తేనె ఏదో ఒక రకంగా ఇవ్వాలి.
• చక్కెరతో పోల్చితే తేనెలో క్యాలరీలు తక్కువ. తేనెలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ.
• అధిక బరువును తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని తాగితే స్థూలకాయాన్ని నివారించవచ్చు.
• తేనే నిజమైనది అవునా కాదా అని తెలుసుకోవాలి అంటే ఒక స్పూన్ తేనెను తీసుకొని నీటిలో వెయ్యాలి.అది త్వరగా కరిగిపోతే మంచి తేనే కాదు. ఒరిజినల్ తేనే నీటిలో ఆలస్యంగా కరుగుతుంది......