mojo7 news page is 24/7 in Andhra pradesh. News gives covering political news, sports news, entertai
06/06/2024
జానసేన అధినేత పవన్ కల్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ పలికిన మెగా ఫ్యామిలీ....
12/05/2024
15/08/2023
మంత్రి విశ్వరూప్ తోనే మేము... అల్లవరం వైసీపీ నాయకుల ప్రెస్ మీట్...
14/08/2023
మంత్రి విశ్వరూప్ పై అసమ్మతి వార్తలు అవాస్తవం.. వీడియో ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం...
25/07/2023
ఎన్టీ ఆర్ జిల్లా నందిగామా లో కాంక్రీట్ లారీ కు మంటలు...
25/07/2023
బోరుబావి నుంచి గ్యాస్ మంటలను ఎలా అదుపు చేస్తున్నారో చూడండి...
25/07/2023
కోనసీమ జిల్లాలో వింత పరిస్థితి..బోరు బావి నుంచి మళ్లీ గ్యాస్..మంటలు...
24/07/2023
GWC ద్వారా గ్రామాల్లో సురక్షిత తాగునీటి సదుపాయాలు... కోనసీమ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేన్ గౌరవ అధ్యక్షులు కుంచే రమణారావు...
16/07/2023
రాజోలు మండలం శివకోడు లో బోరు బావి నుంచి గ్యాస్, మంటలు.... చివరకు నాలుగు గంటలు శ్రమించి అదుపులోకి తెచ్చిన ఓఎన్జీసీ అధికారులు....
12/07/2023
మణిపూర్ లో క్రైస్తవ ఆలయాలు, క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అల్లవరం లో పాస్టర్లు నిరసన....
26/09/2022
ప్రజల్ని రక్తం పీల్చుకుని వేధిస్తున్న లోన్ యాప్ జలగల ఆట కట్టించిన సింగం.. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి....
10/07/2022
కాకినాడ జిల్లా
కాకినాడ:
కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ లో సముద్రం తీరంకు కొట్టుకు వచ్చిన మృత బుక్క సొర (వేల్ షార్క్) చేప.
సుమారు 20 అడుగుల పొడుగు. టన్ను బరువు ఉన్న సొర చేప.
భారీ చేపను చూసేందుకు తరలి వస్తున్న జనం...
09/07/2022
వాలంటీర్లను ఈ మంత్రి గారు అంత మాట అనేసాడేంటి భాయ్యా....
09/07/2022
అనకాపల్లి జిల్లాలో మాటు వేసిన పెద్దపులి ... గేదె పై దాడిచేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్....
08/07/2022
అందరూ అనుమానించినట్లే కొమరగిరిపట్నంలో ఇద్దరు సజీవ దహనం కేసులో కుట్ర కోణం బట్టబయలైంది... ఇదే గ్రామానికి చెందిన తల్లీ ఇద్దరు కూతుర్లు దారుణానికి పాల్పడ్డారు... వీరిని పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపారు....
05/07/2022
కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో ఇల్లు దగ్ధం అయ్యి ఇద్దరు సజీవ దహనం అయిన సంఘటనలో పథకం ప్రకారం కుట్ర జరిగినట్లు కీలక ఆధారాలు లభ్యం అయినట్లు సమాచారం...
Be the first to know and let us send you an email when Mojo7 news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.