
20/05/2025
‘యుగళ గీతానికి, ప్రేమ కావ్యానికి పాతికేళ్ల కుర్రాడిలా మారిపోతారు.
విరహ వేదనకి, హృదయ రోదనకి విఫల ప్రేమికుడవుతారు.
చైతన్య గళానికి, స్ఫూర్తి గేయానికి అభినవ శ్రీకృష్ణుడి అవతారం ఎత్తుతాడు ఈ సీతారాముడు..’
https://bit.ly/4mnDqzJ
Sirivennela Sitarama sastry Jayanthi | సీతారామ శాస్త్రి పాట అంటే కేవలం వినసొంపైన స్వరాలు మాత్రమే కాదు. ఎందరో సంగీత ప్రియులను