News VOD

News VOD News VOD brings you Latest News, Politics, Cinema News.

💥వెంటిలేటర్పై నటుడు ఫిష్ వెంకట్సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్...
02/07/2025

💥వెంటిలేటర్పై నటుడు ఫిష్ వెంకట్

సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు కిడ్నీలు పాడవడంతో గత వారంరోజులుగా వెంటిలేటర్పై వెంకట్కు ట్రీట్మెంట్ చేస్తున్నారు. వైద్య ఖర్చులకు సహాయం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో కలిసి నటించిన వెంకట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

అమెరికాలో భారత యువతి అదృశ్యంఈ నెల 20న భారతదేశం నుంచి న్యూజెర్సీకి వెళ్లిన సిమ్రన్ అనే యువతిఐదు రోజుల తర్వాత.. కనిపించకుం...
29/06/2025

అమెరికాలో భారత యువతి అదృశ్యం

ఈ నెల 20న భారతదేశం నుంచి న్యూజెర్సీకి వెళ్లిన సిమ్రన్ అనే యువతి

ఐదు రోజుల తర్వాత.. కనిపించకుండా పోయిన యువతి

ఫిర్యాదు అందుకొని ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు

పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసమే అమెరికా వెళ్లినట్టు తెలిపిన పోలీసులు

సీసీటీవీ ఫుటేజీ చూడగా.. ఓ చోట ఫోన్ చూస్తూ వేచి ఉన్నట్లు గుర్తింపు

సిమ్రన్‌కి అమెరికాలో బంధువులు లేరని, ఫోన్ కూడా వైఫై ద్వారా పని చేస్తుందని వెల్లడి

28/06/2025

100% ప్రభాస్ వల్లనే కన్నప్ప కి ఓపెనింగ్ వచ్చాయ్

28/06/2025

కన్నప్ప 7 సార్లు చూశా..
అయిన ఇంకా..

28/06/2025

బిగ్ బాస్ 2 విన్నర్ ని అయిన ఏ డైరెక్టర్ నాకు అవకాశం ఇవ్వలేదు

social media trolls on manchu vishnu kannappa movie industry hit poster
28/06/2025

social media trolls on manchu vishnu kannappa movie industry hit poster

  Man Brings table fan in train     leaves netizens in splits
28/06/2025

Man Brings table fan in train
leaves netizens in splits

T News Anchor Swecha Mother Sridevi Revels Shocking Facts about Swecha Incident
28/06/2025

T News Anchor Swecha Mother Sridevi Revels Shocking Facts about Swecha Incident

28/06/2025

ఇవే తగ్గించుకో రసమయి
మహిళ ఫైర్

Comments Your Opinion..!
27/06/2025

Comments Your Opinion..!

కన్నప్ప సినిమా ఎవరి కోసం చూస్తారు..?
26/06/2025

కన్నప్ప సినిమా ఎవరి కోసం చూస్తారు..?

బిగ్ బాస్ 9 హోస్ట్ గా ఎవరైతే బాగుంటుంది
23/06/2025

బిగ్ బాస్ 9 హోస్ట్ గా ఎవరైతే బాగుంటుంది

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when News VOD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News VOD:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share