Revanth Reddy - Congress party

  • Home
  • Revanth Reddy - Congress party

Revanth Reddy - Congress party CM Revanth Reddy ✊

28/07/2025
28/07/2025

ప్రజాస్వామిక విలువలు…
రాజకీయ ఆదర్శాలు..
గాంధేయవాద సిద్ధాంతం రూపంలో
మీరు మాతో శాశ్వతంగా ఉంటారు.

మాజీ కేంద్ర మంత్రి
ఉత్తమ పార్లమెంటేరియన్
స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

Anumula Revanth Reddy👏💥
28/07/2025

Anumula Revanth Reddy👏💥

Anumula Revanth Reddy 🔥✊
21/07/2025

Anumula Revanth Reddy 🔥✊

21/07/2025

ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గారికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

✅ హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ RRR సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ అవార్డును అందుకున్నారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు.

✅ ప్రపంచ వేదికపై తెలుగు పాటకు ఖ్యాతిని తీసుకొచ్చిన రాహుల్ సిప్లిగంజ్ గారికి కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు.

✅ ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ గారి పేరును ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని చెప్పారు. ఆ మేరకు ఇవాళ హైదరాబాద్ ఓల్డ్ సిటీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.

Hon'ble Chief Minister Shri A. Revanth Reddy has honoured his word to acclaimed singer Shri Rahul Sipligunj by announcing a cash award of ₹1 crore on the occasion of the Bonalu festival.

🔹 Rahul Sipligunj, a native of Hyderabad Old City, gained international recognition by winning an Oscar for the song Naatu Naatu from the film RRR. The Chief Minister lauded Rahul Sipligunj as a symbol of inspiration for Telangana’s youth — a self-made artist who earned global fame through sheer talent and determination.

🔹 Earlier, Chief Minister had stated that Rahul Sipligunj would be honoured with a ₹1 crore cash award. He reaffirmed this commitment during the recent Gaddar Awards, specifically mentioning Rahul Sipligunj and indicating that an official announcement was imminent. Today, during the Bonalu celebrations in Hyderabad Old City, the government formally announced the award as a Najrana in recognition of Rahul Sipligunj’s remarkable achievement.

21/07/2025

Wishing our visionary leader, AICC President shri Mallikarjun Kharge Ji good health, happiness, and many more years in the service of the Nation and people.

19/07/2025
19/07/2025
Jupally Krishna Rao Anumula Revanth Reddy
19/07/2025

Jupally Krishna Rao Anumula Revanth Reddy

19/07/2025

Jupally Krishna Rao

Anumula Revanth Reddy
19/07/2025

Anumula Revanth Reddy

Anumula Revanth Reddy
08/11/2024

Anumula Revanth Reddy

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Revanth Reddy - Congress party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share