Pavan Kalyan Mbs

  • Home
  • Pavan Kalyan Mbs

Pavan Kalyan Mbs Political Organization

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారువిజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్...
07/09/2024

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందచేశారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి గారు ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి గారు పూజలు చేశారు.

జనసేన కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలుమంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజ...
07/09/2024

జనసేన కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన శ్రీమతి అనా కొణిదెల గారు
20/07/2024

సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన శ్రీమతి అనా కొణిదెల గారు

రేపు (29-6-24) కొండగట్టు అంజన్న దర్శనానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
28/06/2024

రేపు (29-6-24) కొండగట్టు అంజన్న దర్శనానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు..

జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గార...
25/06/2024

జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళిని ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నారు.

ఈరోజు నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష
25/06/2024

ఈరోజు నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష

ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చటఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకా...
23/06/2024

ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత క్లిక్ అనిపించిన అందమైన ఫోటో ఇది. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకొంటే - ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద తీరిన క్షణంలో సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది

Konidala Pawan Kalyan ➡️Deputy Chief Minister of Andhra Pradesh ✅➡️Panchayati Raj Minister ✅➡️Rural Development & Rural ...
14/06/2024

Konidala Pawan Kalyan

➡️Deputy Chief Minister of Andhra Pradesh ✅

➡️Panchayati Raj Minister ✅

➡️Rural Development & Rural Water Supply Minister ✅

➡️Science & Technology Minister ✅

➡️Environment & Forest Minister ✅

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారణాసిలో ప్రధాని శ్రీ నర...
14/05/2024

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారణాసిలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారణాశిలో నేడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గ...
14/05/2024

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారణాశిలో నేడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి శ్రీ అరుణ్ కుమార్ సక్సేనా గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు...
13/05/2024

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు.
వీరికి పార్టీ అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి. హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్ర శేఖర్, సీఎస్ఓ శ్రీ అర్జున్ స్వాగతం పలికారు.

మంగళగిరి లోని గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రంలో సతీమణి శ్రీమతి అన్నా లెజినోవా గారితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించ...
13/05/2024

మంగళగిరి లోని గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రంలో సతీమణి శ్రీమతి అన్నా లెజినోవా గారితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Pavan Kalyan Mbs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share