Ethic ink media

  • Home
  • Ethic ink media

Ethic ink media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ethic ink media, Media/News Company, .

12/04/2022
1.గత కొద్దికాలంగా సివిల్ సర్వీసులకు, పబ్లిక్ సెక్టార్లకు  దేశఅత్యున్నత మేధో వర్గం దూరం అవ్వటానికి  #అస్తవ్యస్త_రిజర్వేషన...
05/03/2021

1.గత కొద్దికాలంగా సివిల్ సర్వీసులకు, పబ్లిక్ సెక్టార్లకు దేశఅత్యున్నత మేధో వర్గం దూరం అవ్వటానికి #అస్తవ్యస్త_రిజర్వేషన్వ్యవస్థే కారణం కాదంటారా?

2.ఇప్పటికైనా బ్యూరోక్రాట్ల అసమర్ధ పాలనలో ఉన్న psu లను lateral entrys ద్వారా రక్షించుకోక పోతే వైజాగ్ స్టీల్ పరిస్థితే ఎదురవుతుంది.

3.వైజాగ్ స్టీల్ వ్యవహారంలో Rకార్డ్ ఉన్నటువంటి వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి .

4.lateral entry ద్వారా సంస్థను గాడిన పెట్టె అవకాశం ఉందికదా?

28-2-2021  ఆదివారం RK  కొత్తపలుకు చూస్తే చాలా హాస్యాస్పదంగా అనిపించాయి. ఆరంభంలోనే నువ్వు నేను సినిమాలో హాస్యసంఘట ను ఉదహర...
01/03/2021

28-2-2021 ఆదివారం RK కొత్తపలుకు చూస్తే చాలా హాస్యాస్పదంగా అనిపించాయి. ఆరంభంలోనే నువ్వు నేను సినిమాలో హాస్యసంఘట ను ఉదహరిస్తూ....నిజంగానే తన"కొత్తపలుకుల" సంపాదకీయం చాలా హాస్యాస్పదం గా రాశారు.
సహజంగానే ఆంధ్రజ్యోతి దినపత్రిక అనగానే తెలుగు దేశం అనుకూల పత్రికగా భావిస్తారు. కాని జగన్ సేవలో ఆనలుగురు అనే ఆర్టికల్ చూశాక ఈదినపత్రిక తెలుగు దేశం కరప్రత్రం గా మారిపోయింది అనటం లో ఎలాంటి సందేహం లేదు.
ఇహవిషయం లోనికి వస్తే గతవారంలో ABNడిబేట్ లో జరిగిన సంఘటన కు శ్రీనివాస్ చర్యను ఎవరూ సమర్ధించరూ అంటూనే ు_లక్షలాది_మందినెటిజన్లు #సమర్ధించటం_మాకే_ఆశ్చర్యంకలిగించింది. అంటూ ఘటనను #నిర్లజ్జ గా సమర్ధించటం శోచనీయం.
ఇదేకాదు ఏదైన ఘటన జరిగినప్పుడు ప్రభుత్వ కాని , చట్టాలు కాని , పోలీసులు కాని మీడియాకాని బాధితులు అండగా నిలబడటం నైతిక మద్దతు ప్రకటించటం అనేది సహజమైన విషయం.
తప్పు జరగడానికి తన స్టూడియో వేదిక అయినందుకు వీసమెత్తు అయినా బాధ లేకపోగా ప్రోఫెసర్ శ్రీనివాస రావు అలా ప్రవర్తించడానికి గల కారణాన్ని అన్వేషించి జరిగిన తప్పును సమర్ధించే పనిలో పడ్డారు అయినా రెండు వందల మంది IPS తయారుచేసిన ఒక ప్రొఫెసర్ ఒక భావోద్వేగ మాటకే చెప్పులు విసిరితే ఆయన పొరపాటున IAS సో ... IPS సో అయి ఉంటే తన మాట వినని వారిని లేదా తనను దూషించే వారికి మర్డర్ చేసే వాడేమో.

ప్రభుత్వ రంగ సంస్థలను గంపగుత్తగా అమ్మిపారవేస్తే, ఈ దేశంలో రిజర్వేషన్ గురించి మర్చిపోవచ్చు అంటే రిజర్వేషన్లు ఎత్తివేయకుండానే ఆయా వర్గాలకు రిజర్వేషన్లకు దూరం చేస్తున్నారు అన్నమాట అంటూ మైనార్టీలను రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేశారు. వాస్తవంగా రిజర్వేషన్లు అనేటువంటి ఒక తేనె తుట్టెను కదిలించింది పెద్ద తప్పే చేశారు.

ఈ రిజర్వేషన్ల మీద మాట్లాడాల్సి వస్తే అంతకుమునుపు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు లలోనే కులాల జాబితా ను సవరించడం తప్పనిసరి అది జరిగినప్పుడే రిజర్వేషన్ ఫలాలను అది అనుభవిస్తున్నవారు తన్నుకు పోకుండా చూడగలం అంటూ వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాడు ఏజెన్సీ ఏరియా లో షెడ్యూల్ కులాలు టీచర్ల ఉద్యోగ పోస్టులకు నూరుశాతం రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇచ్చింది.ఇరవై సంవత్సరాలతరువాత కోర్టు కులాల దామాషా పద్ధతి ప్రకారం రిజర్వేషన్ కాకుండా ఉండాలి నూటికి నూరు శాతం రిజర్వేషన్లు ఉండకూడదు అలా అయితేనే ఇతర నిరుద్యోగులు నష్టపోకుండా ఉంటారు అంటూ తీర్పు ఇచ్చింది.
ఇటీవల సచివాలయం పోష్టులలో కూడా జగన్ షెడ్యూల్ తెగలకు సున్న వచ్చినా కూడా ఉద్యోగమిచ్చి విమర్శలపాలు అయ్యాడు.
ఈవిధంగా సవరించని వివరంలేని రిజర్వేషన్ల విధానాన్ని RK సమర్ధించటం తెలివితక్కువతనాన్ని బయట పెడుతుంది.
మొత్తం మీద ఈవారం కొత్తపలుకులు బాగాతడబడ్డాయి.

01/03/2021

"ఒక్క అక్షరం వేయ్యి మెదళ్ళను కదిలిస్తుంది."

అలాంటి అక్షరం పక్షపాతం వహించితే,
అది సమాజానికి పట్టిన పక్షవాతమే."

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Ethic ink media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share