
08/01/2025
కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు
ఓఆర్ఆర్ టెండర్‌లో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీకి ఫిర్యాదు చేసిన బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు యుగంధర్ గౌడ్
ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరిన యుగంధర్ గౌడ్
ఫార్ములా ఈ-రేస్ కేసుతో పాటు ఓఆర్ఆర్ అక్రమాలపై కూడా దర్యాప్తు జరపాలని లేఖ