Nandyal Communications

  • Home
  • Nandyal Communications

Nandyal Communications Nandyal Siti Cable

13/08/2025

చిన్నపాటి వర్షానికి జలమయమైన రహదారులు.... ఇబ్బంది పడ్డ వాహనదారులు.

13/08/2025

కుందూ నది ప్రవాహంలో కొట్టుకొని పోయిన వికలాంగుడు

13/08/2025

రోడ్డు ప్రమాదంలో మంచానికే పరిమితమైన డ్రైవర్.....
సహాయం కోసం ఎదురుచూపులు

12/08/2025

విద్యార్థినిలు ఆపద సమయంలో ఆత్మ రక్షణ పద్ధతులను వినియోగించుకోవాలని కోరిన నంద్యాల డిఎస్పి జావళి

12/08/2025

కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్న రాష్ట్ర మంత్రులు

12/08/2025

ఆళ్లగడ్డ మున్సిపల్ అధికారులు.... రాజకీయ కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భూమా కిషోర్ రెడ్డి

12/08/2025

ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపు ఇచ్చిన
రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

11/08/2025

అంతక్రియలు చేయాలంటే వకుళ నదిని ఈదాల్సిందే
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆళ్లగడ్డ మండలం జంబులదిన్నె ప్రజలు

11/08/2025

జిల్లాలో భారీ వర్షం ఉగ్రరూపం దాల్చిన కుందునది
నీట మునిగిన వరి పంటలు భయం గుప్పెట్లో ప్రజలు

11/08/2025

కుందు నదిలో కొట్టుకెళ్లిన మహిళ కాపాడిన రెస్యూ టీం

10/08/2025

వేలకు వేలు పన్నులు చెల్లిస్తున్న మా కాలనీలో అభివృద్ధి శూన్యం మేమేమి పాపం చేసాం అంటున్న జగజ్జనని నగర్ కాలనీవాసులు

నంద్యాల జగజ్జనని ఆలయ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్డు పైన మురికి నీరు గుంతలమైన రోడ్లతో నరకం అనుభవిస్తున్నావన్న కాలనీవాసులు

09/08/2025

ఆక్రమణదారులకు అడ్డగా మారుతున్న నంద్యాల మున్సిపల్ పార్కులు పట్టించుకోని అధికారులు

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Nandyal Communications posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share