
12/07/2025
📍 డుబాయ్ ఫ్రేమ్ – గమనించని వారెవ్వరూ ఉండరేమో!
దుబాయ్ లోని ఈ విశేషమైన నిర్మాణం రెండు ప్రపంచాల మధ్య ద్వారం లాంటిది – ఒకవైపు పాత దుబాయ్, మరోవైపు ఆధునిక దుబాయ్!
ఈ ఫ్రేమ్ ఎత్తు 150 మీటర్లు, విస్తీర్ణం 93 మీటర్లు. పైభాగంలో గాజు వాక్ వే పైన నడవడం అనుభవం మర్చిపోలేరు! 😍
ఈ అద్భుతాన్ని మీ లైఫ్ లిస్ట్‌లో చేర్చుకోవాలి!
👇 కామెంట్స్‌లో మీ డ్రీమ్ డెస్టినేషన్ చెప్పండి!