SMS 4U

SMS 4U Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SMS 4U, Magazine, .

31/03/2024

April 1st Fools Day History

శరీరానికి చిన్న గాయమైతేనే నొప్పి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటాం..చిన్న రక్తపు బొట్టు కారితేనేకళ్ళు తిరిగి నేలకు ఒరుగుతా...
01/04/2023

శరీరానికి చిన్న గాయమైతేనే
నొప్పి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటాం..
చిన్న రక్తపు బొట్టు కారితేనే
కళ్ళు తిరిగి నేలకు ఒరుగుతాం..
అల్లరి చేస్తే అమ్మ చేయి చేసుకుంటే
చిన్న దెబ్బే అయినా వెక్కి వెక్కి ఏడుస్తాం..
చిన్న చిన్న సమస్యలకే ఆలోచించి
మానసికంగా దృఢత్వాన్ని కోల్పోతాం..
కొద్ది బరువు మోస్తేనే ఎంతో కష్టపడినట్లు
రోజంతా అలసటతో నీరసమైపోతాం..
కానీ
అమ్మవ్వడానికి ఆడకూతురు పడే కష్టం ముందు మనం పడే శ్రమ,బాధ చాలా చిన్నది.
ఒకటవ నెలలో వికారంతో
రెండవ నెలలో వాంతులతో
మూడవ నెలలో మైకముతో
నాలుగవ నెలలో కాళ్ళ వాపులతో
ఐదవ నెలలో తల నొప్పితో
ఆరవ నెలలో కడుపు నొప్పితో
ఏడవ నెలలో నడుము నొప్పితో
ఎనిమిదవ నెలలో కంగారుతో
తొమ్మిదవ నెలలో భయంతో
పదవ నెలలో మరోజన్మతో
మనకు జన్మనిస్తుంది.
బరువైనా ఓర్పుతో భరిస్తూ
కత్తి గాట్లకు భీతిల్లకుండా
రక్తపు ధారలకు చలించకుండా
భరించలేని నొప్పిని ఖాతరు చేయకుండా
తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా
మరో ప్రాణానికి జన్మనిచ్చే త్యాగమూర్తి అమ్మ.
మన మానవ శరీరం 45 డెల్స్ నొప్పిని భరించలేదు.
కానీ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అమ్మ
56 డెల్స్ నొప్పిని భరిస్తుంది.
అంటే ఒకేసారి మన శరీరంలో 20 ఎముకలు విరిగితే ఎంత నొప్పి మనకు కలుగుతుందో అంత
నొప్పిని భరించి మనకు జన్మనిస్తుంది.
అటువంటి ఆడవారిని గౌరవిద్దాం
కనీసం మనకు జన్మనించ్చినా మరో తల్లి అనే భావంతో చూద్దాం ..

ప్రతి ఆడది గొప్పదే 🙏🙏🙏🙏🙏

20/02/2023
మాతెలుగు యాడ్స్ చూస్తే నిజంగా డబ్బులు వస్తాయా ? ఇదిగో పేమెంట్ ప్రూఫ్ వీడియో 👇https://youtu.be/TEHt2KpS3VU*No Investment ...
19/10/2022

మాతెలుగు యాడ్స్ చూస్తే నిజంగా డబ్బులు వస్తాయా ? ఇదిగో పేమెంట్ ప్రూఫ్ వీడియో 👇
https://youtu.be/TEHt2KpS3VU

*No Investment Only Watch Ads*
to Earn Money

*Daily 20rs For 20Ads watching (1 rupee for Ad)

*Joining Bouns 99rs

* If u Join your Friend with your Referral Link You will Get 5rs

*Minimum Withdrawal 1000rs

*Every Day Watched Videos Income Added on Your Wallet

*Free Join Link* 👇
http://www.mateluguads.com

If you Not Satisfy with Daily 20rs

You will Create 5 or 10 Accounts

You will Get Daily 5*20 = 100rs for 5 Accounts

10*20 = 200rs Daily for 10 Accounts

*Signup For 1 I'd 1 mobile number OTP only Accepted

*For Any Doubts Chat on Our Telegram Group
https://t.me/mateluguads

No Investment Only Watch Ads to Earn Money*Daily 20rs For 20Ads watching (1 rupee for Ad)*Joining Bouns 99rs* If u Join your Friend with your Referral Code Y...

*No Investment Only Watch Ads* to Earn Money*Daily 20rs For 20Ads watching (1 rupee for Ad)*Joining Bouns 99rs* If u Joi...
12/10/2022

*No Investment Only Watch Ads*
to Earn Money

*Daily 20rs For 20Ads watching (1 rupee for Ad)

*Joining Bouns 99rs

* If u Join your Friend with your Referral Code You will Get 5rs

*Minimum Withdrawal 1000rs

Free Join Link 👇
http://www.mateluguads.com

If you Not Satisfy with Daily 20rs

You will Create 5 or 10 Accounts

You will Get Daily 5*20 = 100rs for 5 Accounts

10*20 = 200rs Daily for 10 Accounts

*All Your IDs Payment Send to Same 1 Bank Account, No Worries

*Signup For 1 I'd 1 mobile number OTP only Accepted

*For Any Doubts Chat on Our Telegram Group
https://t.me/mateluguads

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when SMS 4U posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share