SENA VOICE

SENA VOICE This Channel Is Exclusively For Pawan Kalyan News and JanaSena Political News Upadates.

09/10/2026
09/10/2026

🔥 రోజా … విమర్శలు కాదు, వాస్తవాలతో మాట్లాడండి!

1️⃣ 2014, 2019లో ప్రజల తీర్పుతో గెలిచినప్పుడు ఈవీఎంలపై అనుమానాలు ఎందుకు లేవు?

2️⃣ వైసీపీ హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వివాదాలు వచ్చినప్పుడు రాయలసీమ ప్రయోజనాల కోసం ఎందుకు ప్రశ్నించలేదు?

3️⃣ పులివెందల నీటి ప్రాజెక్టు పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయనే విమర్శలకు సమాధానం చెప్పండి.

4️⃣ పవన్ కళ్యాణ్ గారు 2017లో ఉద్దానం సమస్యపై వైద్య నిపుణులతో అధ్యయనం చేయించి, 2018లో బాధితుల కోసం నిరాహార దీక్ష చేశారు.

5️⃣ వాలంటీర్లను వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా పేర్కొన్నది జగన్ మోహన్ రెడ్డే కదా!

6️⃣ వాలంటీర్లకు జీతాల పెంపుపై ఇచ్చిన హామీల అమలు గురించి ప్రజలకు వివరించండి.

7️⃣ అవినీతి ఆరోపణలపై ఇతరులకు సవాళ్లు విసరడం కాదు, మీ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పండి.

8️⃣ తాగునీరు, సాగునీరు, అభివృద్ధి, ఉద్యోగాలు—ప్రజలకు కావాల్సింది ఇవే!

9️⃣ పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేసే ముందు, మీ పాలనలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి.

🔥 రోజా గారూ… మాటల యుద్ధం కాదు, ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధమా?

— ఆకేపాటి సుభాషిణి
Janasena state secretary

09/10/2026

రాయలసీమ గడ్డపై పవన్ కళ్యాణ్ గారి అడుగు

బెంగళూరు ప్యాలెస్ లో జగన్ గారికి వణుకు
You too Roja garu 😆

24/09/2026

రాయలసీమ లో మొదలైంది!! 💥🔥

మా ఊరులోకి రావొద్దు అని వైసీపీ నాయకులని అడ్డుకుంటున్న ప్రజలు. తరిమి కొడతారు ఇంక!!

24/09/2026

జనసేన బలంగా ఉన్న ప్రతి చోట టీడీపీ, వైసీపీ ఎవరున్నా సరే మేము కూడా పోటీ చేస్తాం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు

21/09/2026

♦️One Of the best moment💥

Power Star గారు గురించి COVID time lo చాలా struggle పడుతున్నప్పుడు, నేను extra గా ఇవ్వాల్సిన ₹5 కోట్లు ఇవ్వలేకపోయాను. కానీ ఆయన 'వద్దు’ అని అన్నారు సినిమా నిర్మాత ❣️

21/09/2026

🔥🔥 అదిగదిగో అదిగదిగో జనసేన సాంగ్ 🔥🔥

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when SENA VOICE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed media company?

Share