YSRCP 2024 Follower's

  • Home
  • YSRCP 2024 Follower's

YSRCP 2024 Follower's !! Love Politics !! Forever YSR !! YS jagan !! ��

29/10/2025

29/10/2025

#

పాలనకు మానవీయతను జోడించిన పెద్దాయన వైయస్‌ఆర్‌ గారి 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు...
02/09/2025

పాలనకు మానవీయతను జోడించిన పెద్దాయన వైయస్‌ఆర్‌ గారి 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు...



జననేత కోసం పోటెత్తిన జనం పులివెందులలోని నల్లపురెడ్డిపల్లెలో జగనన్నని చూసేందుకు బారులు తీరిన జనంఅందరికీ అభివాదం చేస్తూ.. ...
02/09/2025

జననేత కోసం పోటెత్తిన జనం

పులివెందులలోని నల్లపురెడ్డిపల్లెలో జగనన్నని చూసేందుకు బారులు తీరిన జనం

అందరికీ అభివాదం చేస్తూ.. పలకరిస్తూ ముందుకు సాగిన జగనన్న

20.05.2025తాడేపల్లివైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన ...
20/05/2025

20.05.2025
తాడేపల్లి

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పొడగట్లపల్లికి చెందిన రైతు మెర్ల సత్యనారాయణ

గతంలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో అన్నదాతకు అండగా నిలిచి, మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోళ్ళు చేసేవారని, కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సాయం అందకపోగా ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో అన్నదాత రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సి వస్తుందని వైయస్‌ జగన్‌కు వివరించిన రైతు మెర్ల సత్యనారాయణ, ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంతంలో రైతులు ఎకరాకు 55-60 బస్తాల ధాన్యం పండించారని, కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ళు నిలిపివేయడంతో రైతులంతా ఆందోళనలు, నిరసనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదని వాపోయిన సత్యనారాయణ. అంతేకాక ప్రభుత్వం కొనుగోళ్ళు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్ళాల్లోనే ధాన్యం తడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు.

అన్నదాతకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చిన వైయస్‌ జగన్‌

వైయస్‌ జగన్‌ హామీతో సంతోషంగా తను పండించిన వరి కంకులను బహుకరించిన రైతు సత్యనారాయణ

ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను కలిసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌ పిల్లి సూర్యప్రకాష్‌.





రైతు వ్యతిరేకి అయిన చంద్రబాబు వ్యవసాయం దండగ అనే మాటను నిజం చేస్తూ రైతు భరోసా హామీని తుంగలోకి తొక్కిన Nara Chandrababu Na...
14/05/2025

రైతు వ్యతిరేకి అయిన చంద్రబాబు వ్యవసాయం దండగ అనే మాటను నిజం చేస్తూ రైతు భరోసా హామీని తుంగలోకి తొక్కిన Nara Chandrababu Naidu ఇప్పుడు కౌలు రైతులను సైతం మోసం చేస్తున్నారు. వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు అంటూ హడావుడి చేసి ఏమీ లేకుండా చేతులెత్తేశారు. కౌలు రైతుల కోసం కొత్త చట్టం తెస్తామని చెప్పి ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్నారు.. ఈ లోపు కౌలు రైతులు భద్రత లేక ప్రభుత్వ సహాయం అందక అవస్థల పాలవుతున్నారు




తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధిక...
28/04/2025

తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్ షాప్

సమావేశానికి హాజరైన పార్టీ స్టేట్ కో -ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా) శ్రీ పూడి శ్రీహరి, వివిధ జిల్లాల పార్టీ అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులు.

వైఎస్ఆర్ గారి పేరుని తొలగించినందుకు నిరసనగా రేపు విశాఖలో ధర్నా ✊🏻🔥
19/03/2025

వైఎస్ఆర్ గారి పేరుని తొలగించినందుకు నిరసనగా రేపు విశాఖలో ధర్నా ✊🏻🔥

  Annaya ❤️
19/03/2025

Annaya ❤️

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP 2024 Follower's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share