
06/05/2025
★ *కోనపోలమ్మ తల్లి గ్రామదేవత పండుగలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు* ★ ఈరోజు మక్కువ మండలం,కోన పంచాయతీ *గోపాలపురం* గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ *కోన పోలమ్మతల్లి గ్రామదేవత* పండుగకు హాజరై అమ్మవారిని దర్శించుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు,వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు* శ్రీ *పీడిక.రాజన్నదొర* గారు.ఈ కార్యక్రమంలో మక్కువ మండలం జడ్పీటిసి మావుడి.శ్రీనివాస్ నాయుడు గారు,మండల వైసీపీ అధ్యక్షులు రంగునాయుడు గారు, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి దండి.శ్రీనివాసరావు గారు,మక్కువ మండల వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.