Yash Food

Yash Food Iam making foodmaking reels

30/05/2025

ఈ కేజీ రవ్వతో టమాటా బాత్ చేసేద్దాం || హౌ టు మేక్ టమాటా బాత్ తెలుగు

09/05/2025

|| Telugu Food Videos

23/04/2025

ఈ బ్రెడ్ తో డబల్ క మీఠా చేద్దాం || తెలుగు డబల్ కా మీఠా మేకింగ్ వీడియో || Telugu Food Making Videos

ఎండు మిరపకాయలు పచ్చడి ఎంతమందికి ఇష్టమో
22/04/2025

ఎండు మిరపకాయలు పచ్చడి ఎంతమందికి ఇష్టమో

21/04/2025

ఈ పుచ్చకాయకి వీధి కులాయి బిగించి జ్యూస్ మొత్తం తాగేద్దాం || Telugu Food Videos

బాగా జలుబు చేసినప్పుడు నాటుకోడి పులుసు తాగితే జలుబు తగ్గిపోద్ది అని అంటున్నారు అది ఎంత మాత్రం నిజం ఈరోజు పావని కి జలుబు ...
02/04/2025

బాగా జలుబు చేసినప్పుడు నాటుకోడి పులుసు తాగితే జలుబు తగ్గిపోద్ది అని అంటున్నారు అది ఎంత మాత్రం నిజం ఈరోజు పావని కి జలుబు చేస్తే అవచేత నాటుకోడి పులుసు పెట్టుకొని తాగింది మన పేజీలో వీడియో ఉంది చూడొచ్చు

మీలో డబల్ క మీఠా అంటే ఎంత మందికి ఇష్టం నేను డబల్ క మీఠా చేశాను చాలా రుచి బాగా వచ్చింది మన పేజీలో వీడియో ఉంది చూడొచ్చు
02/04/2025

మీలో డబల్ క మీఠా అంటే ఎంత మందికి ఇష్టం నేను డబల్ క మీఠా చేశాను చాలా రుచి బాగా వచ్చింది మన పేజీలో వీడియో ఉంది చూడొచ్చు

ఇప్పుడు నేను కరివేపాకు పొడి చేస్తున్నాను కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలో బాగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చా...
29/03/2025

ఇప్పుడు నేను కరివేపాకు పొడి చేస్తున్నాను కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలో బాగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగా రుచిగా ఉంటుంది మీలో ఎంత మందికి కరివేపాకు కూడా అంటే ఇష్టం ఈ కరివేపాకు పొడి ఎలా చేస్తారో మన పేజీలో వీడియో ఉంది చూడండి

గోబీ పకోడా చేస్తున్నాము గోపి పకోడా అంటే ఎంతమందికి ఇష్టం అలాగే గోబీ మంచూరియా చూద్దాము పూర్తి వీడియో కావాలంటే మన పేజ్ లో ఉ...
29/03/2025

గోబీ పకోడా చేస్తున్నాము గోపి పకోడా అంటే ఎంతమందికి ఇష్టం అలాగే గోబీ మంచూరియా చూద్దాము పూర్తి వీడియో కావాలంటే మన పేజ్ లో ఉంది చూడండి

రవ్వ దోశ చేసాము ఈ రవ్వతో చాలా చేసుకోవాలంటే బియ్యప్పిండి మైదా బొంబాయి రవ్వ క్యారెట్టు పచ్చిమిరపకాయలు జీలకర్ర తగినంత ఉప్పు...
25/03/2025

రవ్వ దోశ చేసాము ఈ రవ్వతో చాలా చేసుకోవాలంటే బియ్యప్పిండి మైదా బొంబాయి రవ్వ క్యారెట్టు పచ్చిమిరపకాయలు జీలకర్ర తగినంత ఉప్పు మిక్స్ చేసుకోవడమే తర్వాత దీన్ని ఈ విధంగా చల్లాలి చల్లిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత దీన్ని దోస లాగా మడిచి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే మీలో ఎంతమంది ఈ రవ్వ దోసి తిన్నారో కామెంట్ చేయండి

సపోటా మిల్క్ షేక్  చేసాము ఫస్ట్ సపోటా మొత్తం నీట్ గా తప్పక తీసి క్లీన్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసాము దీంట్లోకి కాచి చల...
25/03/2025

సపోటా మిల్క్ షేక్ చేసాము ఫస్ట్ సపోటా మొత్తం నీట్ గా తప్పక తీసి క్లీన్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసాము దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు కొన్ని కొంచెం బూస్ట్ ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టేసాము ఫైనల్ గా ఓ గ్లాసులోకి పోసుకొని దానిపైన మొత్తం బూస్ట్ ఒక లేయర్ గా చల్లాము అబ్బాయి జ్యూస్ తాగితే మీరు వదలరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతారు ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది

I've just reached 70K followers! Thank you for continuing support. I could never have made it without each one of you. 🙏...
23/03/2025

I've just reached 70K followers! Thank you for continuing support. I could never have made it without each one of you. 🙏🤗🎉

Address


Alerts

Be the first to know and let us send you an email when Yash Food posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share