
10/07/2025
హైదరాబాద్‌లో రెస్టారెంట్ మాటున డ్రగ్స్ దందా
*ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ బృందాలు సోదాలు
*10 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల ఓజీ కుష్ (గంజాయి), ఎక్స్‌టసీ మాత్రలు సీజ్
TS: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెస్టారెంట్ మాటున డ్రగ్స్ దందా నడుపుతున్న ఓ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్...