ADB TIMES

ADB TIMES Apne Area's ke Buniyadi Masail Hamare Channel me Dalne keliye Cantact karen. WhatsApp no . 8919329620

12/05/2025
12/05/2025

టెస్ట్ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్న విరాట్ కోహ్లీ తన తదుపరి ప్రయాణంలో మరెన్నో విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు. భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు విరాట్ కోహ్లీ అని, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతమైన అధ్యాయాన్ని కొనసాగించారని అభినందించారు. ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన కోహ్లీ తన క్రికెట్ కెరీర్‌లో అత్యంత క్రమశిక్షణ, నిబద్ధత గల ఆటగాడిగా నిలిచారని ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు. కోహ్లీ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు.

Hon'ble Chief Minister Shri Revanth Reddy extended heartfelt wishes to Virat Kohli on his retirement from Test cricket, wishing him success in his future endeavors. He commended Kohli as a disciplined and dedicated player who has set numerous records and inspires young cricketers. The Chief Minister said that Virat Kohli’s name will remain etched in Indian cricket history, honoring the former captain for upholding the sport’s rich legacy.

12/05/2025

సోషల్‌ మీడియాలో గానీ, బయట గానీ ఎవరైనా వేధింపులకు గురిచేస్తే ధైర్యంగా ను సంప్రదించండి. మీ వివరాలను గోప్యంగా ఉంచుతూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. వేధింపులను మీ మనసులోనే పెట్టుకొని కుమిలిపోవద్దు. మీకు అండగా భరోసా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి.

12/05/2025

Address


Alerts

Be the first to know and let us send you an email when ADB TIMES posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share