MY HEART 4 YOU

  • Home
  • MY HEART 4 YOU

MY HEART 4 YOU Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MY HEART 4 YOU, Film/Television studio, .

I luv u my angel_____I always have and I always will____ ♥♥♥ you r the one for me. ♥♥♥ Your my everything, my day, my smile, my laughter, my tears, my heart, my soul, my love, my life. ♥♥♥ Lovely times of life will not return back ever, but the lovely relation & the missing memories of lovely people will stay in the Heart forever... And ever...
▀█║────────────▄▄────────────▄──▄ ──█║───────▄─▄─█▄▄█

║──────▄▄──█║─█║ ──█║───▄▄──█║█║█║─▄║▄──▄║█║─█║█║▄█║ ──█║──█║─█║█║█║─▀▀──█║─█║█║─█║─▀─▀ ... ──█║▄║█║─█║─▀───────█║▄█║─▀▀
──▀▀▀──▀▀────────────▀─█║
───────▄▄─▄▄▀▀▄▀▀▄──▀▄▄▀
──────███████───▄▀
──────▀█████▀▀▄▀... ──────▀█

25/03/2021
01/02/2018

https://youtu.be/2OZL0MmVGis

PRE - WEDDING is a telugu short film. CASTING: Chandu prasad, malli cherukuri, vidhya sagar D.O.P: Datta pawar Music & mixing :Ghanashyam Written,edited and ...

08/01/2018

కన్నుల్లో చప్పున కదలాడిన నీ జ్ఞాపకాల సెలయేటి కెరటాలు
కదలనంటోన్న కాలాన్ని కన్నీటితో తడిపేస్తూ నీ రాకకోసం ఎదురు చూస్తున్నాయి

08/01/2018

ప్రియా నిముషాలు
నన్నెప్పుడూ ఇంతలా
బాధించలేదు
కాలం ఇంతకుముందెప్పుడు
ప్రియా ఇంతగా నన్ను ఆడించలేదు
నాకు తెలుస్తోంది నేను
నీకేమీ ఎప్పటికీ కాలేనని
నాకోసం నీ సమయం
ఏనాడూ నువు వెచ్చించలేవని!!!

Tag that friends
16/09/2017

Tag that friends

14/09/2017

నువ్వు ఒక్క క్షణం దగ్గరుంటే తెలిసింది "కాలం "విలువ
నువ్వు దూరం అయితే తెలిసింది " కన్నీటి " విలువ
నీ తేనె మనసుకు తెలియలేదా .. "నా తీపి బాధ "
నీ ఆలోచనలతో గడుపుతున్నా నా "భాద" ఎప్పటికైనా తెల్సుకుంటావని

24/08/2017

In life the person who brings out the best quality in U |♥|
&
makes U strong,
Is actually the one who becomes ur greatest weakness. . .♥♥♥

24/08/2017

నాకున్న సమయం అంత

నికై సాగిస్తున్న ఈ అన్వేషణకే సరిపోతోంది

24/08/2017

నువ్వునాకు గుర్తొస్తే ఎవరూఉండరు, నీ జ్ఞాపకం తప్ప! నువ్వు నా పక్కనుంటే అసలు నేనే ఉండను. నువ్వు తప్ప!

24/08/2017

మరుపే రానంటోంది నీ స్నేహానికి....,
మరణమే రానంటోంది నా గతానికి....,
దూరంతో అయినా నీ జ్ఞాపకాల్ని.......,
కాల్చేయాలనుకుంటే,కన్నీరులా మారింది.
మౌనంతో అయినా నీ ఆలోచనల్ని.....,
బంధించాలనుకుంటే,వెంటాడి వేదిస్తోంది,
పంతంతో అయినా నీ గుర్తులని........,
తుడిచేయలనుకుంటే,ముల్లులా గుచ్చుతోంది.
కోపంతో అయినా నీ ఊసులని......,
మర్చిపోవాలనుకుంటే,విధి నన్ను పిచ్చిదాన్ని
చేసింది.కానీ నేస్తం నా హృదయాన్ని ముక్కలు
చేసిన,నా ప్రేమకి సమాది కట్టిన,పిచ్చి మనసు
నీ తలపులలో ఈ జీవితాన్ని గడుపుతానంటోంది.

24/08/2017

నిన్నే తలుస్తూ

నీ ఉహల్లో జీవిస్తూ

నీవే నా ఉపిరి అని ఆశిస్తూ

నీకై నా నిరిక్షిణా సాగిస్తూ ఇలా

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when MY HEART 4 YOU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share