Shankar Shiga

  • Home
  • Shankar Shiga

Shankar Shiga Journalist

05/12/2022

► About us : ఢిల్లీలో లిక్కర్, గల్లీలో ఎమ్మెల్యేల స్కాం | Revanth Reddy Latest Comments on KCR, KTR, Kavitha | ...

14/10/2022
14/10/2022
13/10/2022


బీఆర్ఎస్ జాతీయ పార్టీయేనా..? - Devulapalli Amar

30/03/2022

అసలైన దేశ ద్రోహి నువ్వే...
కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ పై దేవి ఫైర్

09/01/2022
11/11/2021
08/11/2021
08/11/2021
07/11/2021

మనసును కదిలించే దృశ్యకావ్యం

07/11/2021
07/11/2021
07/11/2021

MLA స్టిక్కర్ ఉన్న బండికి సైడ్ ఇవ్వలేదని RTC డ్రైవర్ పై దౌర్జన్యం... డ్రైవర్ పై కర్రతో దాడికి యత్నించిన ఎమ్మెల్యే అనుచరులు. బెంగుళూరు హైవే షాద్ నగర్ బాలానగర్ మార్గం మధ్యలో

29/10/2021

🔸ఈటలపైనే అందరి దృష్టి
🔥ఎవరు గెలుస్తారు...మెజార్టీ ఎంత?
🔸దేశవ్యాప్తంగా హుజురాబాద్ చర్చ

13/08/2021
https://youtu.be/FBodLIYSyAU
17/06/2021

https://youtu.be/FBodLIYSyAU

► About The Video :నేను కబ్జా చేయాలంటే సగం హైదరాబాద్ నాదే | Congress Sr Leader Hanumantha Rao | Telugu Voice | ...

https://youtu.be/jdDGHveIWtI
11/06/2021

https://youtu.be/jdDGHveIWtI

► About The Video :MP Revanth Reddy & Congress Leaders Protest On Civil Supplies Fuel Rate Hike | Telugu Voice | ► ...

26/05/2021

చెట్లతో ఊపిరి l Oxygen From Trees | How produce Oxygen From Trees | Dr.Markandeyulu how trees are important to peoples Oxygen.

15/05/2021

సింహాబలుడు...
కరోనా మీద గెలిచాడు!!
కరోనాతో ఎవరూ భయపడొద్దు, ధైర్యం ఉంటేచాలు కరోనాను జయించవచ్చు అంటున్న 12ఏళ్ల బాలుడు.

07/05/2021

NSUI Activists Protest On Minister Malla Reddy Hospital |Demands For Kovid Care Centre | Kalam Galam

04/05/2021

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా కోసం ఈటల ఎలా కొట్లాడారో చూడండి

03/05/2021
30/04/2021

భగీరథ ప్రయత్నంలో విజయం.... ఓ రైతు అపరిమిత సంతోషం.

17/04/2021

చిన్న పిల్లలకు కరోనా వచ్చిందంటే...ఇక ఫ్యామిలీ మొత్తం వచ్చినట్లే

24/03/2021
23/03/2021
వేములవాడ ఎమ్మేల్యే గత ఏడాదిగా కనబడుట లేదని, ఆచూకీ తెలుపాలని కోరుతూ వెలసిన ఫ్లెక్సీ😭😭😭😭
21/03/2021

వేములవాడ ఎమ్మేల్యే గత ఏడాదిగా కనబడుట లేదని, ఆచూకీ తెలుపాలని కోరుతూ వెలసిన ఫ్లెక్సీ😭😭😭😭

20/03/2021

'పైసా'మే హై పరమాత్మ!

09/03/2021

బైంసాలో జర్నలిస్టులపై దాడి జరిగితే ఎందుకు చోద్యం చూస్తున్నారు?

08/03/2021

ఐజేయూ, టీయూడబ్ల్యూజే
మద్దతుతో....గర్జించిన ఆంధ్రభూమి ఉద్యోగులు
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం నాడు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)మద్దతుతో ఆంధ్రభూమి ఉద్యోగుల అసోసియేషన్ నిర్వహించిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉద్యోగుల నినాదాలతో సరోజిని దేవి రోడ్డు దద్దరిల్లిపోయింది. దక్కన్ క్రానికల్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా ఆ పత్రిక యాజమాన్యాన్ని హడలెత్తించింది. ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసు బలగాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రదర్శనకు ముందు క్లాక్ టవర్ వద్ద అమరుల స్థూపానికి నివాళ్ళర్పించారు. ఆంధ్రభూమి ఉద్యోగుల సమస్య రెండు తెలుగు రాష్ట్రాలకు ముడిపడి ఉన్నందున ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే), తెలంగాణా స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్.యు.జె) సంఘాలు మద్దతు తెలిపాయి. ఐజేయూ నాయకులు కె.శ్రీనివాస్ రెడ్డి, అమర్ నాథ్, అంబటి ఆంజనేయులు, ఆలపాటి సురేష్, సోమసుందర్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, నాయకులు ఏ.రాజేష్, కె.రాములు, హెచ్.యు.జె కార్యదర్శి శిగ శంకర్ గౌడ్, టి.ఎస్.పి.జె.ఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, హరి, ఆంధ్రభూమి ఎంప్లాయిస్ అసోసియేషన్ కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్, నాయకులు వి.విజయ్ ప్రసాద్, జె.ఎస్.ఎం.మూర్తి, స్వామినాథ్, నగేష్, వసుంధర, ఆదిలక్ష్మీ, రిటైర్డ్ ఎంప్లాయిస్ నాయకులు బాలకృష్ణ, నర్సింగ్ రావు శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేస్తాం...
ఆంధ్రభూమి ఉద్యోగుల పోరాటంపై యాజమాన్యం దిగివచ్చింది. యాజమాన్య ప్రతినిధి, డిప్యూటీ సిఇఓ పి.ఎస్.వి.కృష్ణయ్య యూనియన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు చట్టపరంగా దక్కాల్సిన అన్నీ ప్రయోజనాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ వ్యవహారం ఎన్.సి.ఎల్.టిలో ఉన్నందున తుది తీర్పు వచ్చాక తమ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన భరోసానిచ్చారు.

26/01/2021

ఎర్ర కోటకు చేరుకున్న రైతుల ట్రాక్టర్ పరేడ్ జై జవాన్ జై కిసాన్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజధాని ఢిల్లీలో మోడీ ప్రభుత్వం రైతులపై దమనకాండ.

అన్నదాతలపై విరిగిన లాఠీలు, టియర్ గ్యాస్ ప్రయోగించిన కర్కశమైన మోడీ సర్కారు...

13/01/2021

కేతిరెడ్డిని కాపీ కొట్టిన జీవన్ రెడ్డి...
పాపం సీన్ రివర్స్ అయింది, ప్రజలు జీవన్ రెడ్డిపై తిరగబడ్డరు

06/01/2021

బలిసిందా బండి సంజయ్...తోల్ తీస్తం
౼౼౼౼ఎమ్మెల్యే బాల్క సుమన్

03/01/2021

వామ్మో...ఏంటి ? ఆ భూతులు

03/01/2021

క్యాబినేట్ ర్యాంక్ లో వుండి స్కూటర్ మీద వెళ్లి ప్రెస్ కాన్ఫరెన్సులకు అటెండ్ అయ్యేవాడిని: సీనియర్ జర్నలిస్ట్ నాయకులు కె.శ్రీనివాస్ రెడ్డి

05/11/2020

🌹గుప్తదానం🌹

💥సస్పెండెడ్_కాఫీ అంటే మీకు తెలుసా ..... ?💥

"నార్వే" లో ఒక రెస్టారెంట్ కౌంటర్ లో డబ్బులు ఇస్తూ ఒక మహిళ,
"Five coffee, two suspended" అంటూ
"ఐదు" కాఫీలకి సరిపడ డబ్బు ఇస్తూ,
"మూడు" కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళింది.

మరొకరు వచ్చి,
"Ten coffee, five సస్పెండెడ్",
అని "పదికి" డబ్బు కట్టి, "ఐదు" కాఫీలు పట్టుకుపోయాడు.

అలాగే మరొకరు,
"Five meals, two సస్పెండెడ్",
అని "ఐదు" భోజనాలకి డబ్బు కట్టి, "మూడు" భోజనం ప్లేట్లు తీసుకున్నారు.

ఇదేమిటో అర్థం కాలేదా......?

కాసేపటికి ఒక ముసలాయన,
చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరకు వచ్చి,
"Any suspended coffee?" అని అడిగాడు.

కౌంటర్ లో ఉన్న మహిళ, "Yes", అని,
వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది.

ఇంకొక కడు పేదవాడు వచ్చి "Any suspended Meals" అని అడిగిన వెంటనే ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంతో వేడి వేడి అన్నం పార్సెల్ మరియు నీళ్ళ బాటిల్ చేతిలో పెట్టాడు.

పేదరికంలో ఉన్న ముక్కు మొహం కూడా తెలియని మనుషులకు మనసుతో చేసే సహాయం అంటే ...... ఇదే మానవత్వం .

మనం మన దేశం ఈ స్థాయికి ఎప్పుడు ఎదుగుతామో ..... 😔

ఇందులో విశేషం ఏమిటంటే,
మన పక్కనే ఉన్న నేపాల్_దేశంలో ఈ మంచి వచ్చేసింది, ఈ అలవాటు ప్రపంచంలో అనేక చోట్ల వ్యాపించింది.

🌷మన దేశంలో ఇలాంటి మంచి పరిస్థితులు లేకపోవటానికి ముఖ్య కారణం బెగ్గర్స్ పైన బెగ్గింగ్ పైనా నియంత్రణ లేకపోవటం... ఈ విషయం లో సరియైన చట్టాలు లేకపోవటం... స్వార్థ రాజకీయాలు... పనికిమాలిన పథకాలు..

🌹చాలా దేశాలలో బహిరంగంగా యాచించటం నిషిద్దం.. మనదేశంలో అది ఒక శ్రమ లేని ఆదాయ మార్గం... గా ఉండటమే...

వీటిని అన్నిటినీ అధికమించి మనం కూడా ఈ స్థాయికి ఎదగాలని ఆశిస్తూ.....

అపాత్రదానం చేయవద్దని ప్రార్థిస్తూ...
🙏🙏🙏🙏🙏🙏

🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

Address


Alerts

Be the first to know and let us send you an email when Shankar Shiga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share