Public Today

Public Today Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Public Today, Media/News Company, .

గతంలో ఎన్నడూ లేనివిధంగా 5.3లక్షలమంది అభ్యర్థులు మెగా డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు. పూర్తి పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలను ...
25/09/2025

గతంలో ఎన్నడూ లేనివిధంగా 5.3లక్షలమంది అభ్యర్థులు మెగా డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు. పూర్తి పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం... ఆ తర్వాత కీ, మెరిట్ జాబితాను ఆన్ లైన్ లో ప్రచురించింది. అన్ని స్థాయిలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటుచేసి సమర్థవంతంగా ఫిర్యాదులను పరిష్కరించింది. ఇదంతా లోకేష్ గారి చిత్తశుద్ధి, సమర్థతతోనే సాధ్యమైంది.






25/09/2025

బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టే ప్రజలు నన్ను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.


'ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి' అన్నది ఒక  సెంటిమెంట్ అయ్యిందంటే దానికి కారణం డీఎస్సీ చ...
25/09/2025

'ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి' అన్నది ఒక సెంటిమెంట్ అయ్యిందంటే దానికి కారణం డీఎస్సీ చరిత్రే చెబుతుంది. ఆ చరిత్రను కూటమి ప్రభుత్వం కొనసాగించింది.






25/09/2025

మెగా డీఎస్సీ అనేది ఒక మెగా డ్రీమ్. ఆ మాట చెప్పి ఐదేళ్ళు అధికారం అనుభవించి పోయారే గానీ... నిరుద్యోగుల భవిష్యత్తు గురించి పట్టించుకోలేదు వైసీపీ పాలకులు. కానీ చంద్రబాబు గారు 15 నెలల్లోనే ఆ కలను నెరవేర్చారు. తమ కల నెరవేరిన వేళ ఉద్యోగ విజేతల్లో ఆనందం చూడండి. కూటమి ప్రభుత్వం పట్ల వారి కళ్ళల్లో కనిపిస్తున్న కృతజ్ఞతాభావం చూడండి.






తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇరువురికి స్వామి వార...
25/09/2025

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇరువురికి స్వామి వారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈవో అనిల్ కుమార్ గారు. అనంతరం భక్తుల వసతిసౌకర్యం కోసం నూతనంగా నిర్మించిన పిలిగ్రిమ్స్ అమ్నెటీస్ కాంప్లెక్స్-5ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నారా లోకేష్, ఆనం, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు.




25/09/2025

నేడే, మెగా డీఎస్సీ - మెగా ఈవెంట్...

చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఇచ్చిన మొదటి హామీ..
చంద్రబాబు గారు సంతకం చేసిన మొదటి ఫైల్..

15 నెలల్లోనే పూర్తిగా అమల్లోకి..




25/09/2025

తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు, సీఎం చంద్రబాబు గారు. ఆలయ మహాద్వారం వద్ద స్వాగతం పలికి, ఆశీర్వాదం అందించిన పండితులు, అర్చకులు.



జగన్ పాలనా కాలం సెప్టెంబర్ నెలలో  122 ఏళ్ల చరిత్ర చూడని కరువు ఏపీలో తాండవించింది. నేడు చంద్రబాబు పాలనలో సెప్టెంబర్ నెలలో...
25/09/2025

జగన్ పాలనా కాలం సెప్టెంబర్ నెలలో 122 ఏళ్ల చరిత్ర చూడని కరువు ఏపీలో తాండవించింది.

నేడు చంద్రబాబు పాలనలో సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదు అయి రాష్ట్రమంతా జలకళ సంతరించుకుంది.


25/09/2025

హిందువులుండే ప్రతిచోటా వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఉండాలి. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలి.




కరువుకి ఫేంటూ షర్టు వేసినట్లుండే జగన్ ఐరన్ లెగ్ ప్రభావంతో ఐదేళ్లు అతి తక్కువ వర్షాలు ఏపీలో పడ్డాయి. చంద్రబాబు చల్లని పాల...
25/09/2025

కరువుకి ఫేంటూ షర్టు వేసినట్లుండే జగన్ ఐరన్ లెగ్ ప్రభావంతో ఐదేళ్లు అతి తక్కువ వర్షాలు ఏపీలో పడ్డాయి. చంద్రబాబు చల్లని పాలనలో జలాశయాలన్నీ పూర్తిస్థాయి నీటి నిల్వతో కళకళలాడుతున్నాయి.



పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు గారు...
24/09/2025

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. వధూవరులు శ్రీజ, దుర్గా హరిహర సాయి పవన్ కుమార్ లను ఆశీర్వదించారు.


24/09/2025

మెగా డీఎస్సీ వేడుకకు శాసనసభ్యులకు ఆహ్వానం

మెగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసే వేడుకకు ఎమ్మెల్యేలంతా హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిపక్ష సభ్యులకు, పులివెందుల ఎమ్మెల్యేకి కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపించాం. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారిని కూడా కోరుతున్నా.



Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Public Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share