29/11/2022
30వ తేది నంద్యాల లో ఎడిట్ పాయింట్ ఇండియా
ఫోటోస్పాట్ : నంద్యాల లో ఎడిట్ పాయింట్ ఇండియా 30th November 11am to 3pm ది నంద్యాల ఫొటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో వారి ఆఫీస్ నందు 1st floor,నివర్తి భవన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైన, నేషనల్ డిగ్రీ కాలేజీ దగ్గర, నంద్యాల లో . .. ఎడిట్ పాయింట్ ఇండియా డెమో నిర్వహిస్తున్నట్టు ఛైర్మెన్ డా ఇప్పలపల్లి రమేష్ తెలియచేసారు. ఈ డెమోకి హాజరు అయిన వారికీ రూ.999/- విలువ కలిగిన స్మార్ట్ కార్డు ఉచితంగా అందించబడుతుంది..
https://photospot.in/30th-nandyala-editpointindia-demo/
ప్రోడక్ట్ వివరాలు ;
01. ఆల్బమ్ పాయింట్ 5.0 రూ. 999/-( AlbumPoint 5.0 ) సరికొత్త PSD బ్యాకప్ తో
02. ఇన్విటేషన్స్ చేసుకోవడానికి సరికొత్త సాఫ్ట్వేర్ టైటిల్ పాయింట్ రూ. 999/- ( TitlePoint )
03. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నూతన ప్రాజెక్ట్స్ తో మొత్తం 375 ప్రాజెక్ట్స్ రూ. 999/- + పెన్ డ్రైవ్ తో
04. ఎడ్యూస్ ఇన్విటేషన్ ప్రాజెక్ట్స్ 250 రూ. 999/- & 3D ఎఫెక్ట్స్ రూ. 999/- + పెన్ డ్రైవ్ తో
05. బోరిస్ ఎఫెక్ట్స్ & లట్స్ ప్రీమియర్ ప్రో కి మరియు ఎడ్యూస్ కొరకు రూ. 999/- + పెన్ డ్రైవ్ తో
06. నూతన ఫోటోషాప్ PSD బ్యాకప్ రూ. 999/- పెన్ డ్రైవ్ తో
07. 128GB రూ. 650/- , 64GB -రూ. 350/- , 32GB -రూ. 250/- కి చైన్ పెన్ డ్రైవ్
08. ఎడ్యూస్ X సాఫ్ట్వేర్ & ఎలాంటి కంప్యూటర్ తీసుకోవాలి సలహాలు
09. నూతన సాఫ్ట్వేర్స్ , సోషల్ మీడియా లో మీ బిజినెస్ పెంచుకోవడానికి సలహాలు
ఏదైనా వివరాలు హెల్ప్లైన్ 9246298649 నెంబర్ లో కానీ లేదా 9652478649 నెంబర్ లో సంప్రదించగలరు.
Please Register with us for Technical Updates
https://login.editpointindia.com/Register?Code=39618
Dr.Eppalapalli Ramesh
ఫోటోస్పాట్ : నంద్యాల లో ఎడిట్ పాయింట్ ఇండియా 30th November 11am to 3pm ది నంద్యాల ఫొటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో వారి ...