01/08/2025
తెలుగులహరి శ్రోతలకు నమస్కారాలు!
మన అందరి కోసం తెలుగులహరి అందిస్తున్న ఈ వారాంతపు రేడియో కార్యక్రమాలు!
4ఇబి గ్లోబల్ డిజిటల్
శనివారం (02/08/2025) ఉదయం 08:00 గంటలకు
సారథి: సురేఖ గాదంశెట్టి , క్షేత్ర కరణ్
అంశం: యువలహరి
లంకె: https://www.4eb.org.au/shows/tl-global-sat/
(Change the STATION to Global Digital on the left bottom of the page)
4ఇబి 98.1 ఎఫ్.ఎం
శనివారం (02/08/2025) సాయంత్రం 06:00 గంటలకు
సారథి: శ్రీ హరి పంచుమర్తి
అంశం: నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ
లంకె: https://www.4eb.org.au/shows/telugu-lahari-sat/
4ఇబి గ్లోబల్ రేడియో
ఆదివారం (03/08/2025) ఉదయం 08:00 గంటలకు
సారథి: శ్రీమతి లక్ష్మి చింతలపాటి
అంశం: సరదా కథలు
లంకె: https://www.4eb.org.au/shows/tl-global-sun/
(Change the STATION to Global Digital on the left bottom of the page)
4ఇబి గ్లోబల్ రేడియో
ఆదివారం (03/08/2025) సాయంత్రం 06:00 గంటలకు
సారథి: శ్రీ కామేశ్వరరావు అయ్యలరాజు గారు
అంశం: స్వరలహరి
లంకె: https://www.4eb.org.au/shows/swara-lahari-global-sun-1800/
(Change the STATION to Global Digital on the left bottom)