AndhraSpeaks

AndhraSpeaks Andhra Speaks!

Andhra Speaks (It is Y(our) Voice)

ఈ వేదిక..
అవినీతి నాయకుడిపై యుద్ధం కోసం..
అసమర్ధ పాలన అందించిన ఒకడి అహంకారాన్ని ఎండగట్టడం కోసం..
ఆంధ్ర రాష్ట్రంపై బురద జల్లే ప్రతీ అవకాశవాదానికి తోలు తియ్యడం కోసం.. Andhra Speaks is the Latest Telugu YouTube Channel that

Fight for People Rights
Efforts for Better State
Fights on Devils Rule
Fight for Better Future
Fight for Better Society

– Andhra Speaks (It i

s Y(our) Voice)

, , , , ,

25/11/2025

😡విలువల సదస్సా? లేక జగన్ పై పగా😡

దారుణం..చాలా అంటే చాలా అన్యాయం..
అన్నా..నీపై చాలా గట్టిగా ప్లాన్ చేశారు

నాయుడూ..అయన కొడుకు ఇద్దరూ..
*విలువల విద్యా సదస్సు* అంటూ చాగంటి వారిని పిలిచి మరీ..ఆయన వేదికగా నిన్ను బూచిగా చూపిస్తున్నారు..

లేకపోతే నాయుడు ఫోన్ చేసి మరీ చాగంటి గారికి ఇలా చెప్పడం నిన్ను చిన్న బుచ్చినట్టేగా..అన్న
కుటుంబ విలువల గురించి చెప్పమని మరీ మరీ చెప్పారట..
*ఇంట్లోతల్లినీ..తల్లినీ.తండ్రినీ..గురువునీ..తోబుట్టువులనీ గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు* అని చెప్పారట..

అంటే నువ్వు మీ నాయన పోయాక అధికార పిచ్ఛతో శవం పక్కనే సంతకాల సేకరణ చేసావ్ కనుక..నువ్వు తండ్రిని గౌరవించలేదు అనేగా..

నువ్వు ఆస్తి కోసం తల్లినీ..చెల్లినీ బయటకు గెంటేశావ్..దాని అర్ధం నువ్వు తల్లినీ..చెల్లినీ గౌరవించలేదు అనేగా..

నువ్వు కాళ్ళు పట్టి మరీ అడుక్కున్నా, మీకు రాజకీయ బ్రతుకునిచ్చిన గురువు లాంటి కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి వేరే కుంపటి పెట్టుకున్న నువ్వు గురువు లాంటి పార్టీని గౌరవించలేదు అనేగా..

అయినా ఈ లోకేష్ ఒకడు మరీ దారుణంగా తయారు అయ్యాడు..

పిల్లలు బాగా చదువుకోవాలి అని..ప్రపంచంతో పోటీ పడాలి అని..చెబుతున్నాడు..

నిజంగా వాళ్ళు అనుకున్నట్లుగా సమాజం మారిపోతే..
నీ బతుకు ఏమైపోతుందో అని బెంగ వచ్చేస్తుంది అన్నా...!
అదే జరిగితే..
మనకు గంజాయి ఎవడు అమ్ముతాడు..
మనకోసం రోడ్డెక్కి రప్ప రప్పా అనే హడావిడి ఎవరు చేస్తాడు..
మనకు బానిసలుగా ఎవరు పని చేస్తారు..
5 రూపాయల "Paytm" కూలీలుగా ఎవరుంటారు..
మనం చేపల, మాంసం దుకాణాల్లో "Entrepreneur's"అంటూ ఎవరిని ప్రచారం చేస్తాం..
"సచివాలయం"లో మన పార్టీ కూలీలుగా ఎవరు ఉంటారు..
మతం పేరుతో..కులం పేరుతో మనం చేసే రాజకీయానికి సమిధులుగా ఎవరు సజీవ దహనమై పోతారు..
ఆలోచించు అన్నా..
నాయుడూ..అయన కొడుకు ఇద్దరూ కలిసి నీపై చేస్తున్న కుట్ర రాజకీయం గురించి ఆలోచించు..!
😝AndhraSpeaks😝

*వారసుల స్కెచ్ - గురు శిష్యులు తట్టుకోగలరా*కేటీఆర్ భయ్యా...జగన్ రెడ్డి షారూ...ఏంటి భయ్యా ఇది..తెల్లారి లేస్తే చాలు..మీ ఇ...
23/11/2025

*వారసుల స్కెచ్ - గురు శిష్యులు తట్టుకోగలరా*

కేటీఆర్ భయ్యా...జగన్ రెడ్డి షారూ...
ఏంటి భయ్యా ఇది..తెల్లారి లేస్తే చాలు..
మీ ఇద్దరూ..అటు రేవంత్ పై ఇటు నాయుడుపై పైకి ఒంటి కాలి మీద లేస్తూ, రప్ప రప్పా అంటూ పోదాం అని నానా హడావిడి చేస్తారు..
తీరా చూస్తే ఆ కోర్ట్ రూమ్ లో జగన్ రెడ్డి చేతులు పిసుక్కుంటూ ఉన్నాడు..

సర్లే ఒక్కళ్లుగా ఏమీ పీకేలేనప్పుడు..Team Work చెయ్యాలి
మీ ఇద్దరూ కలసి బయట ఏం ప్లాన్ చేసినా..అస్సలు వర్కౌట్ అవడం లేదు కనుక..
ఈ సారి ప్లేస్ మార్చాలి...ఎలాగూ ఇది శీతాకాలం కనుక..
Winter vacation కి అలా ఇద్దరూ కలసి చంచల్ గుడా జైలు కి వెళ్లి వస్తే ఎలా ఉంటది?

మన రెడ్డప్పపై ఎలాగో, సవా లచ్చ ఆర్ధిక నేరాలు ఉన్నాయి, ఇవ్వాళ కాకపోతే ఏదో ఒక రోజు ఆ కట్ అవుట్, జైలు పక్షిగా మిగిలిపోయి, శేష జీవితం ఊచల వెనక గడిపేయాల్సిందే..

ఇక నీ సంగతి అంటావా..ఆ ఫార్ములా ఈ రేస్ కేసులో నువ్వూ ఎలాగో బొక్కలోకి పోయేవాడివే..

మీరు ఇద్దరూ ఓ మాట అనుకుని కలసి సరెండర్ అయిపోయి, ఆ చంచల్ గూడా జైలుకి పోయేలా ప్లాన్ చేసుకుంటే..

అక్కడే కూర్చుని అటు రేవంత్ ని, ఇటు నాయుడిని ఎలా ఓడించాలా..వాళ్ళ పార్టీలని ఎలా భూస్థాపితం చెయ్యాలా అని ప్లాన్ చేసుకోవచ్చు..

ఇక అంతా ఓకే అనుకున్నాక, ఎలాగూ మనం ప్రజల దగ్గర మింగేసిన డబ్బు మన దగ్గర లచ్చల కోట్లు ఉండనే ఉంది, దానితో బెయిల్ అడుక్కుని వచ్చే ఎన్నికల నాటికి బయటకు వచ్చి ఇద్దరూ సీఎం లు అయిపోవచ్చు..

ఏమంటారు...? మీకు ఓకే కదా...!
Just think yaar!
😝AndhraSpeaks😝
fans
Bangalore TDP Forum
Thullur-A New Brand Rajhadhani of AP
Pemmasani Saranya
AndhraSpeaks
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni

*Please Follow us on our Social Media Handles for more Content*.📘 *Facebook*: facebook.com/AndhraSpeaksurvoice📲*WhatsApp...
22/11/2025

*Please Follow us on our Social Media Handles for more Content*.

📘 *Facebook*: facebook.com/AndhraSpeaksurvoice

📲*WhatsApp* Channel: https://whatsapp.com/channel/0029VaCEpoVFcowGLdpBaj2W

📸 *Instagram*: instagram.com/andhraspeaks

📺 *YouTube*: youtube.com/

🐦 *Twitter (X)* : x.com/AndhraSpeaks

🙏 *ధన్యవాదాలు* 🙏
Team *AndhraSpeaks*

21/11/2025

బామ్మ *ఉతికి ఆరేసింది* 😝😝

జనాలు మాంచి క్లారిటీ తోనే ఓటు వేశారు..!
పాపం ఆ పిచ్చోడు ఇంకా *EVM ల వల్ల ఓడిపోయాం అనుకుంటూ*..

*వాడిని, వాడి పిచ్చ అభిమానులు.. వాళ్లని ఈ పిచ్చోడు ఓదార్చుకుంటున్నారు..!*

కాని ప్రజలకు ఉన్న ఈ క్లారిటీనే వాణ్ని గోతిలో కప్పేట్టేసింది అని ఇంకా అర్ధం కాలేదు ఆ పిచ్చి సన్నాసికి..

ఏది ఏమైనా *బామ్మ చితక్కోట్టేసింది*..!

*పొట్టోడికి దూల తీరిపోయింది*
😝 😝AndhraSpeaks😝😝

రాక్షసుడికి ..నీరా'జనం'జగన్ బయటకు రాగానే ఆ జనం చూసారా...!అడుగడుగునా చేతులు ఎత్తి దండాలు పెట్టే బ్యాచ్ ని గమనించారా..!హార...
20/11/2025

రాక్షసుడికి ..నీరా'జనం'

జగన్ బయటకు రాగానే ఆ జనం చూసారా...!
అడుగడుగునా చేతులు ఎత్తి దండాలు పెట్టే బ్యాచ్ ని గమనించారా..!
హారతులు పట్టిన స్త్రీలను తిలకించారా..
అదీ జన ప్రభంజనం అంటే..
అదీ జన నీరాజనం అంటే..
ఎట్టకేలకు జగన్ బయటకు వచ్చాడు..
కోర్ట్ మెట్లు ఎక్కి..ధర్మాసనానికి మొక్కాడు..

అయితే..సారా ప్యాకెట్ లు, బిర్యానీ ప్యాకెట్ లు,
మనిషికి గట్టిగానే చేతులు తడిపాం కనుకనే మన స్టార్-డమ్ ఎక్కడా తగ్గలేదు...

అయితే ఇదంతా మేనేజ్ చెయ్యడానికి
ప్రాణం పోయినంత పనయ్యింది తారక రామారావుకి..నందమూరి తారక రామారావు అనుకునేరు..కాదు కాదు మన కల్వకుంట్ల రామారావు..

ఏది ఏమైనా..ఈరోజు ఈ డ్రామా సక్సెస్ అంతా..
రామారావు దయేరా పిచ్చోడా..!
అయినా అన్నీ బాగానే మేనేజ్ చేసాం కాని ఒక్క చోట దొరికిపోయార్రా 😝😝

ఆ 11 వచ్చిన పిచ్చోడు..అదీ బుర్ర మోకాల్లో ఉన్న ఆ ఎర్రి బాగులోడు అంటే ఆ ప్రచార పిచ్చతో
ఏదో ప్లాన్ చెయ్యమని చెప్పాడే అనుకో..

నీకైనా బుర్ర ఉండాలిగా రామారావా..!
కోర్టు తెలంగాణాలో ఉంది..
అక్కడ ఆ పిచ్చోడి పార్టీ నేల నాకి ఎప్పుడో పోయింది...
అక్కడకు వచ్చిన వాళ్లంతా అక్కడి బానిసలే కదా..
మరి అన్నీ తెలిసీ..ఈ పనికిరాని బొక్కలో ఎలేవేషన్ లు ఎందుకు రా అయ్యా..!

ఒక్క ఓటు అయినా పెరిగిందా..?
ఇంకో ఒక్క సీటు అయినా గెలిచే అవకాశం ఉందా..

అదేదో సినిమాలో డైలాగ్ లాగా
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్లి తొడకొట్టినట్టు..
ఆడో సన్నాసి..ఆడు చెప్పినవి అన్నీ చేసే నువ్వో సన్నాసివి..! అన్నట్లే తగలడింది మీ యవ్వారం..!

చల్ హట్ 🤦‍♂️🤦‍♂️
AndhraSpeaks
fans

Thullur-A New Brand Rajhadhani of AP
Bangalore TDP Forum
AndhraSpeaks
Pemmasani Saranya
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni

*అదిరా జగన్ అన్న అభిమానులు అంటే*..దేశ విదేశాల్లోనే కాదు..పుణ్య క్షేత్రాల్లో కూడా..జగన్ నామస్మరణ జరుగుతునే ఉంటుంది..కాదు ...
20/11/2025

*అదిరా జగన్ అన్న అభిమానులు అంటే*..

దేశ విదేశాల్లోనే కాదు..పుణ్య క్షేత్రాల్లో కూడా..
జగన్ నామస్మరణ జరుగుతునే ఉంటుంది..
కాదు కాదు చేస్తూనే ఉంటాం..
చుట్టూ ఉన్న వాళ్ళు ఛీ అంటున్నా..ఛీత్కరించుకుంటున్నా..!
వీళ్లేంటి ఇంత మూర్ఖంగా ఉన్నారు అని యావత్ ప్రపంచం చిరాకు పడినా..
మా అన్న అభిమానులకు అస్సలు సిగ్గు ఉండదు..ఎప్పటికీ బుద్ది రాదు..
తిరుమలలో ప్రతీ సారి వెంకన్న నామ స్మరణే జరుగుతుంది..
మా అన్న కూడా మాకు వెంకన్న సామి లాంటోడే కనుక..
*తిరుమలలో "జై జగన్" అంటూ స్లోగన్స్ ఇస్తూ ఉంటాం...*
అది మా హక్కు..
అంతెందుకు తాజాగా *శబరిమల యాత్రలో కూడా..జగన్ ఫ్లెక్సీలతో..జై జగన్ అంటూ దిగజారి నినాదాలు చేసాం*..
ఎంతో నిష్ఠతో...వెనుకున్న మాల కన్నా...
తలపై ఉన్న *ఎంతో పవిత్రమైన ఇరుముళ్ళ కన్నా..మా గుండెల్లో కొలువున్న జగన్ అన్నే మాకు దేవుడు*..

అందుకే దేవుళ్ళ సన్నిధిలోనే ఆయన స్మరణ చేస్తూ..

సమాజంలో రానున్న రోజుల్లో ప్రతీ పుణ్య క్షేత్రంలోనూ..

*ఆ దైవం శ్లోకాలతో..."జై జగన్..జై జై జగన్" అనే శ్లోకాన్ని కూడా ఉంచేలా తీర్మానం చేస్తాం*..

అవసరం అయితే సమాజాన్ని వెలివేస్తాం కానీ..మా అన్నను మాత్రం దేవుడి కన్నా తగ్గించి చూడం..

ఇదీ మా *అన్న అభిమానుల అరాచకం రా..!*
మా అన్నపై మాకు ఉన్న పిచ్చి రా...!
*సమాజాన్ని కలుషితం చేసే ప్రమాదకర అంధభక్తి రా..*

అసలు అవన్నీ కాదేహే...మీరు కొలిచే దైవం కన్నా..మా అన్ననే మాకు దేవుడు..

మేము ఇలాగే *మద్యానికి బానిసలైన మందు బాబుల మాదిరి*..
*డ్రగ్స్ కి వ్యసనంగా మాదిరి వ్యసనపరుల మాదిరి..*
*సమాజంలో చీడపురుగుల మాదిరి..*
ఇలానే బ్రతికేస్తూ ఉంటాం..
ఇలానే దిగజారి బ్రతుకులు ఈడుస్తూ ఉంటాం...

మరి ఈ అంధ భక్తిని ఈ సమాజం..
🤔🤔 Accept చేస్తుందా 🤔🤔
fans
Thullur-A New Brand Rajhadhani of AP
Bangalore TDP Forum
AndhraSpeaks
Team Chintamaneni
Our MLA Hindupuram - Balayya
Pakka TDP Man
Pemmasani Saranya

*వాయిదాల వీరుడు కోర్టుకు వస్తున్నాడు*5 ఏళ్ళు ముఖ్యమంత్రిని కదా బిజీగా ఉన్నాను అని దాటేశాడు..గత ఏడాదిన్నరగా ఏదో ఒక సాకు చ...
19/11/2025

*వాయిదాల వీరుడు కోర్టుకు వస్తున్నాడు*

5 ఏళ్ళు ముఖ్యమంత్రిని కదా బిజీగా ఉన్నాను అని దాటేశాడు..
గత ఏడాదిన్నరగా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు..
వారం వారం వచ్చి కోర్టులో సంతకం పెట్టమంటే..
*పెన్ను కొనుక్కోవడానికి డబ్బులు లేనంత పేదోడిని* అంటాడు..
పోనీ పెన్ను మేము ఇస్తాం వచ్చి సంతకం పెట్టి వెళ్ళు అంటే..
నేను వస్తే ప్రజలకు ఇబ్బంది అంటాడు..సెక్యూరిటీ సమస్యలు వస్తాయి అంటాడు..
మొత్తంగా కోర్టు ఎగ్గొట్టడానికి సవాలక్ష సాకులు..రెడీగా జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు..

దేశ చరిత్రలో ఇన్నేళ్లు కోర్టు వాయిదాలకు రాకుండా ఉన్న
*ది వాయిదాల హీరో* రికార్డ్ జగన్ ఒక్కడికే దక్కుతుంది.
ఏది ఏమైనా..
Date Note చేసుకోండి..
Fuel కొట్టించి బండ్లు సిద్ధం చేసుకోండి..
*మన బానిసలకు చెప్పి*..
*ఒకసారి జై జగన్.. జై జై జగన్..*
*రెండో సారి జోహార్ వైస్సార్..*
*మూడోసారి కాబోయే సీఎం జగన్ అని అరవమని చెప్పండి..*
వాళ్లకు *ముందే చీప్ లిక్కరు..డబ్బులూ పంచెయ్యండి..*
ఏది ఏమైనా..ఈసారి కోర్టు విజిట్ దద్దరిల్లి పోవాలా..
మన హడావిడి..హంగామా చూసి *బెయిల్ కాన్సల్ చేసి తీసుకెళ్లి బొక్కలో పడెయ్యాలా* 😝
గుర్తు ఉందిగా..🤦‍♂️🤦‍♂️🤦‍♂️
*ఒకసారి జై జగన్.. జై జై జగన్..*
*రెండో సారి జోహార్ వైస్సార్..*
*మూడోసారి కాబోయే సీఎం జగన్* అని
🤦‍♂️🤦‍♂️🤦‍♂️
*AndhraSpeaks*
fans
Bangalore TDP Forum
Thullur-A New Brand Rajhadhani of AP
ITDP
Nara Chandrababu Naidu
AndhraSpeaks
Pemmasani Saranya
Chintamaneni Prabhakar
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni
Yellow Soldiers
ఆంధ్ర స్పీక్స్
Vijay Ram Bhupal Kolli
YS Jagan Mohan Reddy
Lokesh Cherukuri

*అన్నా..నువ్వేం ప్లాన్ చెయ్యలేదుగా?*బెజవాడ శివారులో 27 మంది మావోయిస్టులు అరెస్ట్!ఆహ్! అయితే ఏంటీ? దీనికే మా అన్నకీ ఏం సం...
18/11/2025

*అన్నా..నువ్వేం ప్లాన్ చెయ్యలేదుగా?*

బెజవాడ శివారులో 27 మంది మావోయిస్టులు అరెస్ట్!

ఆహ్! అయితే ఏంటీ?
దీనికే మా అన్నకీ ఏం సంభంధం లేదులే...
అనుమానాలున్నాయి..కుట్ర కోణం ఏమైనా ఉందా అని చూస్తున్నారు, న్యాయమే..

కానీ వీళ్ళ వెనుక మా అన్న ఏమైనా ఉన్నాడేమో అని అయన వైపు చూస్తారేంటి..?

అసలే అధికారం పోయింది..అదీ నాయుడు వల్ల, ఒప్పుకుంటున్నాం..
నాయుడు పై కోపం అయితే ఉంది మా అన్నకు..
*కానీ మా అన్నకు..ఈ మావోయిస్టులకు ఏం సంభంధం లేదు...*

11 సీట్లే వచ్చాయి..ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాం..
నాయుడు ఇవ్వలేదు అని కోపం అయితే ఉంది మా అన్నకు..
*కానీ మా అన్నకు..ఈ మావోయిస్టులకు ఏం సంభంధం లేదు...*

కూటమి సర్కార్ మరో రెండు పర్యాయాలు అధికారంలోనే ఉండేలా ఉంది..
నాయుడు వల్ల..పవన్ వల్ల..లోకేష్ వల్ల అని తెలుసు..
*కానీ మా అన్నకు..ఈ మావోయిస్టులకు ఏం సంభంధం లేదు...*

అధికారంలో ఉండగా చేసిన అవినీతికి చెక్కేస్తారు అని తెలుసు..
నాయుడు కానీ, పవన్ కానీ, లోకేష్ కానీ వదిలిపెట్టరూ అనీ తెలుసు..
*కానీ మా అన్నకు..ఈ మావోయిస్టులకు ఏం సంభంధం లేదు...*

కోర్టుకు హాజరు కాలేను అని మాత్రమే చెప్పాడు..రానని అన్నాడా..
వస్తాడు లే...రాకపోతే నాయుడు, పవన్, లోకేష్ ఊరుకోరు అన్న కోపం ఉంది..
*కానీ మా అన్నకు..ఈ మావోయిస్టులకు ఏం సంభంధం లేదు...*

అయినా..
ఎంత మా పేరు మర్డర్ కేసుల్లో ఉంటే మాత్రం..
ఎంత మాది నేర చరిత్ర అయితే మాత్రం..
అసలే మా పార్టీ పరిస్థితి ఏమో అమ్మాలా..
లేక కాళ్ళు పట్టుకుని విలీనం అన్న లెక్కల్లో ఉండి మేం ఏడుస్తుంటే..

ఇప్పుడు కొత్తగా మాపై ఈ అనుమానాలు ఎందుకు..?

మా అన్న 🔥నిప్పు🔥 ..? అంతే!

😜 *AndhraSpeaks* 😜
fans
Thullur-A New Brand Rajhadhani of AP
ITDP
Bangalore TDP Forum
AndhraSpeaks
Nara Chandrababu Naidu
Pemmasani Saranya
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni
Yellow Soldiers
Chintamaneni Prabhakar
ఆంధ్ర స్పీక్స్
Vijay Ram Bhupal Kolli
Lokesh Cherukuri

*ఆడపడుచు'కి అన్యాయం చేస్తే..?*సహజంగా *ఇంటి ఆడపడుచు సంతోషమే ఆ ఇంటికి వెలుగు* అంటారు..రాష్ట్రం..రాజకీయం లెక్కలే తీసుకుంటే....
18/11/2025

*ఆడపడుచు'కి అన్యాయం చేస్తే..?*
సహజంగా *ఇంటి ఆడపడుచు సంతోషమే ఆ ఇంటికి వెలుగు* అంటారు..
రాష్ట్రం..రాజకీయం లెక్కలే తీసుకుంటే..
*తెలుగు ఇంటి ఆడపచులకు అన్నగా* మారి..వారికి అండగా తెలుగుదేశాన్ని నిలిపారు స్వర్గీయ ఎన్టీఆర్..ఆడపడుచుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు..తెచ్చిన మార్పులు..చేసిన సంస్కరణలు అత్యద్భుతం. ఇక అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ..వస్తున్నారు, నాయుడూ ఆయన తనయుడూ!

కానీ పక్క పార్టీల లెక్కలు చూస్తే..
*ఆడపడుచులకు సొంత అన్నలే పక్కలో బళ్ళెం*లా తయారయ్యారు..*రెప్పలా కావలి కాయాల్సిన వాళ్ళే..రాక్షసుల మాదిరి నరకం* చూపిస్తున్నారు..స్వార్ధంతో, అధికార కాంక్షతో..అహంకారంతో, డబ్బుపై పిచ్చితో.. తమ ఇంటి ఆడ బిడ్డలనే బయటకు గెంటేశారు..

అయినా..*ఇంటి రక్తం బాధపడితే..ఆ ఇంటికి అరిష్టమే* కదా. అందుకే *ఆ పాపమే..శాపమై కొట్టింది*
151 సీట్లు తెచ్చుకుని తిరుగులేని వాడిలా *విర్రవీగిన జగన్ రెడ్డి పతనం 11 కి అట్టడుక్కి* పడి *పోయింది*..2029కి ఆ పార్టీ పరిస్థితిపై ఆ పార్టీకే నమ్మకం లేనంతగా దిగజారి పోయింది..

ఇక ఏకఛత్రాధిపత్యంగా 2 పర్యాయాలు తెలంగాణా గడ్డను ఏలాం..మాకు తిరుగులేదు అనుకున్న *అహంకార దొర కోట..కుప్పకూలి పోయింది*..వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ శకలాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశర్య పోవాల్సిన పని లేదు..

ఇలాంటీ సన్నాసులే 'బీహార్' లో RJD పార్టీ తేజస్వి యాదవ్..రూపంలో, అధికార అహంకారంతో కొవ్వెక్కి రోహిణీ ఆచార్య లాంటి సొంత ఇంటి ఆడపడుచునే ఇంట్లో నుంచి బయటకు గెంటేసి దారుణంగా అవమానించి బాధ పెట్టాడట..కట్ చేస్తే..*ఆడపడుచు ఉసురు..ఉరితాడై..అహంకా అధికారాన్ని తుడిచి పెట్టి* ఇంట్లో కూర్చో పెట్టింది.

మొత్తంగా చూసుకుంటే..పార్టీ ఏదైనా..రాష్ట్రం ఏదైనా..స్వార్ధం, అధికార అహంకారం, రాజకీయ దాహం.. అన్నీ వెరసి *ఇంటి ఆడపడుచుకి అన్యాయం చేసిన ఈ దుర్మార్గ సైకో నాయకులు* ఎక్కడ..

ఆడపచులను గౌరవిస్తూ..వారికి అన్ని రకాలుగా సముచిత స్థానం కల్పిస్తూ..సమాజంలో సమానంగా నిలిపాలని *నిత్యం వారి శ్రేయస్సుకై కష్టం వహిస్తున్న నాయకులు* ఎక్కడ!

*AndhraSpeaks*
fans
Bangalore TDP Forum
Thullur-A New Brand Rajhadhani of AP
ITDP
Nara Chandrababu Naidu
AndhraSpeaks
Pemmasani Saranya
Chintamaneni Prabhakar
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni
Yellow Soldiers
ఆంధ్ర స్పీక్స్
Vijay Ram Bhupal Kolli
YS Jagan Mohan Reddy
Lokesh Cherukuri

*ఆంధ్రా పునర్నిర్మాణం*- *Naidu Sets the Game!*వచ్చే ఏడాది...ఉత్తరాంధ్ర సాక్షిగా..*భోగాపురం నుంచి తొలి విమానం* బయలెల్లనుం...
17/11/2025

*ఆంధ్రా పునర్నిర్మాణం*- *Naidu Sets the Game!*

వచ్చే ఏడాది...ఉత్తరాంధ్ర సాక్షిగా..*భోగాపురం నుంచి తొలి విమానం* బయలెల్లనుంది..

*భావి ఆంధ్ర ఆశల యాత్ర కూడా పట్టాలెక్కి గమ్యం దిశగా ప్రయాణం* చేస్తుంది..

*సంతకం చేసిన ప్రతి పరిశ్రమను నేల మీద నిలబెట్టడం నాయుడి కర్తవ్యం*

పదుల సంఖ్యలో మీటింగ్ లు..
వందల లెక్కల్లో కంపెనీలు..
లక్షల కోట్లు విలువ చేసే ఒప్పందాలు..
అన్నీ ఆంధ్రా అవని పై కొలుసు దీరనున్నాయి..
దీని వల్ల ఏం ఒరుగుతుంది అంటే..

కొన్ని *లక్షల ఉద్యోగాల పుణ్యమా అని..ఉపాధి అవకాశాల జాతర మొదలవుతుంది*..

నాయుడు ఇచ్చిన *20 లక్షల ఉద్యోగాలు మాట నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమై నిలుస్తుంది*..

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి *అభివృద్ధి లెక్కల్లో రాష్ట్రం తలెత్తుకుని గర్వంగా దేశం లెక్కల్లో అగ్ర స్థానాన్ని అధిరోహిస్తుంది*...

రోడ్లు, ఫ్లై ఓవర్లు వంటి మౌలిక వసతులు కల్పన స్పష్టంగా జరుగుతుంది..

*పోలవరం పూర్తి అవుతుంది..*
*అమరావతి ఆకృతి దాల్చి రాష్ట్రానికి నయా చిరునామా ఏర్పడుతుంది*..

రియల్ ఎస్టేట్ రూపు మారి..రాష్ట్రం ఊపు అందుకుంటుంది..

రవాణా మెరుగుపడి...వ్యాపారం నిలదొక్కుకుంటుంది..

విద్యా, వైద్య రంగాలు *అభివృద్ధి లెక్కల్లో తమ సంతకాన్ని ఆటోగ్రాఫ్ గా మార్చుకునేలా నిలబడతాయి*...

అనుకున్నవి అన్నీ రానున్న రోజుల్లో కార్యరూపం దాల్చి ఆశలు నిజమై *ఆంధ్రా అభ్యుదయానికి సరికొత్త బాటలు వేస్తాయి*..
*కలలు మావి..ఆశలు మావి..*
*ఆ కలల్ని నిజం చేస్తూ..ఆశలకు ఆయువు పోస్తూ...*
*నిజానికి నిలువెత్తు నిదర్శంగా* మార్చే భాద్యత నీదే నాయుడు..నీదే!

🥰 Andhra Speaks 🥰
fans
Thullur-A New Brand Rajhadhani of AP
ITDP
Bangalore TDP Forum
AndhraSpeaks
Nara Chandrababu Naidu
Pemmasani Saranya
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni
Yellow Soldiers
Chintamaneni Prabhakar
ఆంధ్ర స్పీక్స్
Vijay Ram Bhupal Kolli
YS Jagan Mohan Reddy
Lokesh Cherukuri

Adresse

Berlin
10115

Benachrichtigungen

Lassen Sie sich von uns eine E-Mail senden und seien Sie der erste der Neuigkeiten und Aktionen von AndhraSpeaks erfährt. Ihre E-Mail-Adresse wird nicht für andere Zwecke verwendet und Sie können sich jederzeit abmelden.

Teilen

Kategorie