16/08/2025
Rest in peace my brother*
ప్రముఖ దైవ జనులు, ప్రొ. ప్రకాష్ గంటెల గారు కొంత సమయం క్రితం (2025 Aug 15, 11:50 pm) ప్రభువు నందు నిద్రించినారు. ఆయన కొద్ది కాలంగా కిడ్నీ సంబందిత ఆరోగ్య సమస్య తో బాధపడుతున్నారు.
ఆయన కుటుంబం, వెరిటాస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కుటుంబం మరియు క్రైస్తవ సమాజం ఆధారణ కొరకు ప్రార్ధించండి.
మిగతా వివరాలు తరువాత మీకు అందజేస్తాము.
Eminent man of God, Prof. Prakash Gantela, has entered into rest in the Lord a short while ago (2025 Aug 15, 11:50 pm). He had been suffering from kidney-related health issues for some time.
Please pray for the comfort of his family, the Veritas Bible Institute family, and the Christian community.
Further details will be shared with you later.