
23/06/2025
కిసాన్ వాణి - కార్యక్రమం (ఫొన్ ఇన్) కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం.
******************************************************************
"కొత్తగా పండ్ల తోటల స్థాపన-శాస్త్రీయ సలహాలు" గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.వి.మురళీ సమాధానాలిస్తారు.
రైతుశ్రోతలు ఫోన్ చేయవల్సిన నెంబర్: 08732 – 295081
24 జూన్ 2025, మంగళవారం @ రాత్రి 7.15 ని.లకు
==========================================
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ.....!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
______________________________________________________________________
*ఈ కార్యక్రమాన్ని News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు*
bit.ly/AIRADB
#100.2 FM
=====================
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ.....!