Manne ramesh

Manne ramesh Everyons should be fine.including me and my family 🥰

16/08/2026

మై విలేజ్ పిప్పర వాడ హ్యాపీ ఇండిపెండెన్స్ డే 🇮🇳🙏

01/08/2026
31/07/2026

జిల్లా నాందేడ్ తాలూకా కిన్వార్డ్
పిప్పలుగా పాట

12/06/2026

పొద్దున్నే లేచి, ఎండను భరిస్తూ, వర్షాల కోసం ఎదురు చూస్తూ, అప్పులు చేసి, నెలల తరబడి కష్టపడి రైతు ఒక మొక్కజొన్న కంకిని పండిస్తాడు

PVR INOX

ఆ కంకిని రైతు కేవలం 10కి అమ్మాల్సి వస్తుంది..

అదే కంకిని రోడ్డుపై కాల్చి 30కి అమ్ముతారు ₹500

అదే మొక్కజొన్నను పాప్కార్న్గా మార్చి మల్టీప్లెక్స్ లో 500కి అమ్ముతారు

దేశానికి అన్నం పెట్టే రైతు, తన కుటుంబానికి మాత్రం సరైన ఆదాయం సంపాదించలేకపోతున్నాడు

రైతు పండించిన పంటకు న్యాయమైన ధర ఎందుకు దక్కడం లేదు? అనేదే అసలు ప్రశ్న

ప్రత్యుత్తరం ఇవ్వండి
एक किसान सुबह जल्दी उठकर, धूप सहन करके, बारिश का इंतजार करके, कर्ज लेकर और महीनों तक कड़ी मेहनत करके मक्के की एक बाली उगाता है।

पीवीआर आईनॉक्स

किसान को वह मक्का मात्र 10 रुपये में बेचना पड़ता है।

उसी कंकी को सड़क पर जलाकर 30 कंकी 500 रुपये में बेची जाती है।

उसी मक्के को पॉपकॉर्न में परिवर्तित किया जाता है और मल्टीप्लेक्स में 500 रुपये में बेचा जाता है।

एक किसान जो देश के लिए भोजन तो उपलब्ध कराता है, लेकिन अपने परिवार के लिए पर्याप्त आमदनी नहीं कर पाता।

असली सवाल तो यह है कि किसान को उसकी फसल का उचित मूल्य क्यों नहीं मिल रहा है?

02/06/2026

గోయింగ్ టు విజయవాడ

Address

Adilabad

Alerts

Be the first to know and let us send you an email when Manne ramesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share