Thasleem Journalist

Thasleem Journalist News

12/05/2025
27/02/2024

25/01/2024

18/01/2024

పక్క రాష్ట్రం వాళ్లు మనల్ని అవహేళన చేస్తున్నారు : కునిగిరి నీలకంఠ

16/01/2024

రామలింగేశ్వర స్వామి వారి రథోత్సవ వేడుకలు # రాంపురం

11/01/2024

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి : జనసేన ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతి

09/01/2024

మాన్వి దేవేంద్రప్ప కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి: కురువ సంఘం
రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించాలని కురువలు డిమాండ్ చేశారు..

03/01/2024

ఎన్జీవోస్ హోమ్ లీజుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి మైనార్టీ లీడర్

ఒక ఇల్లు రెంట్ ఇవ్వాలంటే మనం మూడేళ్లు అగ్రిమెంట్ రాసుకుంటాం.. దానికి అద్దె నిర్ణయిస్తాం.. అలాంటిది ఎన్జీవోస్ హోమ్ 99 ఏళ్ల లీజుపై ఎటువంటి అమౌంట్ నిర్ణయించకపోవడంపై పాత్రికేయుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డ మైనార్టీ లీడర్..ఈ లీజుపై ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నయ్ అన్నారు..దీనిపై హైకోర్టులో పిల్ నమోదు చేయడం జరుగుతుందని టిడిపి మైనార్టీ లీడర్ ఉమ్మి సలీం బుధవారం ప్రెస్మీట్లో తెలిపారు..

BC వసతిగృహం నందు నూతన సంవత్సర వేడుకలను  ఘనంగా జరుపుకున్న సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ.  సోమవారం ఆదోని మండలం మండగిరి గ్...
01/01/2024

BC వసతిగృహం నందు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్న సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ. సోమవారం ఆదోని మండలం మండగిరి గ్రామంలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నందు విద్యార్థుల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా సబ్ కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.... విద్యార్థి దశలో నుండే ఒక లక్షాన్ని ఏర్పాటు చేసుకుని వాటికోసం సాధన చేస్తూ డిగ్రీ పూర్తయ్యేసరికి లక్ష్యాలను సాధించడం సులభతరం అన్నారు. కళాశాలలో ఉన్న గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని చదువులలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు

Address

Adoni

Website

Alerts

Be the first to know and let us send you an email when Thasleem Journalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Thasleem Journalist:

Share