Our ADONI

Our ADONI ADONI is a city in the Kurnool district in the Indian state of Andhra Pradesh. It is a municipality

*ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు*  *జలవనరులు-రూ.16,705 కోట్లు*  *వ్యవసాయశాఖ-రూ.11,855 కోట్లు*  *వైద్యారోగ్యశాఖ-రూ.18,421 కోట్లు...
11/11/2024

*ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు*

*జలవనరులు-రూ.16,705 కోట్లు*

*వ్యవసాయశాఖ-రూ.11,855 కోట్లు*

*వైద్యారోగ్యశాఖ-రూ.18,421 కోట్లు*

*పాఠశాల విద్య-రూ.29,909 కోట్లు*

*ఉన్నత విద్య-రూ.2,326 కోట్లు*

*పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి-రూ.16,739 కోట్లు*

*పురపాలక, పట్టణాభివృద్ధి-రూ.11,490 కోట్లు*

*గృహనిర్మాణం-రూ.4012 కోట్లు*

*పోలీస్‌శాఖ-రూ.8,495 కోట్లు*

*బీసీ వెల్ఫేర్‌-రూ.39,007 కోట్లు*

*ఎస్సీ సంక్షేమం-రూ.18,497*

*ఎస్టీ సంక్షేమం-రూ.7,557*

*మైనార్టీ సంక్షేమం-రూ.4,376 కోట్లు*

*మహిళాశిశు సంక్షేమశాఖ-రూ.4,285 కోట్లు*

*రోడ్డు, భవనాలశాఖ-రూ.9,554 కోట్లు*

*పరిశ్రమలు, వాణిజ్యశాఖ-రూ.3,127 కోట్లు*

*ఇంధనశాఖ-రూ.8,207 కోట్లు*

*స్కిల్‌ డెవలప్‌మెంట్-రూ.1,215 కోట్లు*

*యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ-రూ.322 కోట్లు*

*పర్యావరణ, అటవీశాఖ-రూ.687 కోట్లు*

*189 కి.మీ. అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం*

*ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటాకోసం 3శాతం రిజర్వేషన్‌*

07/11/2024
02/11/2024

01/11/2024

ాగ్రత్త ోని_వాసులు

27/10/2024

13/07/2024

*డ్యాన్స్ చేస్తూ కోడి తల కొరికేసిన డ్యాన్సర్.. అనకాపల్లిలో కేసు నమోదు*

పెటా ఇండియా ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు

ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారంటూ ఫిర్యాదు

డ్యాన్సర్‌తో పాటు నిర్వాహకులపైనా కేసు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది.

ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

నృత్య ప్రదర్శనలో జనసందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడి తలను తన పళ్లతో కొరికి చంపాడని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసు అధికారులను పెటా ఇండియా సంప్రదించింది. ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారని, వినోదం పేరిట ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ, జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం-1960లోని సంబంధిత సెక్షన్ కింద డ్యాన్సర్‌తో పాటు నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
------------------------------------

*విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి ట...
05/07/2024

*విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్*

విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మంత్రి టి.జి భ‌ర‌త్ క‌లిశారు. విజయవాడ నుండి కర్నూలు ఎయిర్‌పోర్టుకు విమానసౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ కోసం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర మంత్రిని కోరిన‌ట్లు టి.జి భ‌ర‌త్ చెప్పారు. ఈ విష‌యంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు. విజయవాడ నుండి కర్నూలుకు విమాన స‌ర్వీసులు త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని, ఏడాదిలోపు రాత్రి స‌మ‌యాల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయిస్తాన‌ని కేంద్ర మంత్రి చెప్పార‌న్నారు. ఈ మేర‌కు పనులు ప్రారంభించాలని వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారన్నారు. క‌ర్నూలుకు విమాన సర్వీసులు అందుబాటులోకి వ‌స్తే ఓర్వ‌క‌ల్లు ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌కు పారిశ్రామికవేత్తలు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుందని టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తే ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారన్నారు. క‌ర్నూలుకు ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న‌ట్లు టి.జి భ‌ర‌త్ తెలిపారు.

హైదరాబాద్‌: సినీ నటుడు రాజ్‌ తరుణ్ పై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ప్రియురాలు లావణ్య.. తనను పెళ్లి చేసుకు...
05/07/2024

హైదరాబాద్‌: సినీ నటుడు రాజ్‌ తరుణ్ పై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ప్రియురాలు లావణ్య.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు.. 11 ఏళ్లుగా రాజ్‌ తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్నా.. గుడిలో పెళ్లి చేసుకున్నామని ఫొటోలు బయటపెట్టిన లావణ్య

కర్నూలు: కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌పై పోక్సో కేసు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలికపై లైంగిక వేధింపులకు పాల్ప...
04/07/2024

కర్నూలు: కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌పై పోక్సో కేసు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సుధాకర్‌పై ఆరోపణలు

తేదీ : 03-07-2024 ( బుధవారం)ఆదోని ఎమ్మెల్యే శ్రీ డా.పార్థసారథి గారి *పర్యటన*👉 ఉదయం 11 గంటలకు నుండి 12:45 నిమిషాల వరకు పా...
03/07/2024

తేదీ : 03-07-2024 ( బుధవారం)

ఆదోని ఎమ్మెల్యే శ్రీ డా.పార్థసారథి గారి *పర్యటన*

👉 ఉదయం 11 గంటలకు నుండి 12:45 నిమిషాల వరకు పార్టీలో నూతనంగా చేరికల వారి సమావేశంలో పాల్గొంటారు.

స్థలం:- ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్.

మధ్యాహ్నం 1:15 మార్కెట్ యార్డ్ లో కమిషన్ ఏజెంట్లు, గుమస్తాల, వేమెన్స్ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.

సాయంత్రం 6 :00 నుండి 8:00 ల వరకు షరాఫ్ బజార్లో బంగారం వ్యాపారస్తులు ఎమ్మెల్యే గారిని సన్మానం చేసే సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన టీమ్ ఇండియా. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్...
29/06/2024

T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన టీమ్ ఇండియా. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్.

Address

Adoni
518301

Website

Alerts

Be the first to know and let us send you an email when Our ADONI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category