RR News ADONI

RR News ADONI RR NEWS

27/12/2024
15/12/2024

మధురే భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో రికార్డు స్థాయిలో సభ్యత నమోదు. కార్యక్రమంలో పాల్గొన్న గోపాల్ రెడ్డి, బుద్ధారెడ్డి

03/09/2024

నోరు ఉంది కదా అని మా ఎమ్మెల్యే మీద మాట్లాడితే ఖబర్దార్- మేము బిజెపి నాయకులం...

26/07/2024

కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా రావి ఆకుపై చిత్రం

జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కర్నూలు జిల్లా, ఆదోని మాండలం, అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9 వ తరగతి విద్యార్థిని తలారి నిఖిత రావి ఆకుపై దేశ సైనికులు మన త్రివర్ణ పతాకాన్ని అద్భుతంగా కత్తిరించి చిత్రాన్ని తయారు చేసింది. కార్గిల్ యుద్దంలో ప్రాణాలర్పించిన మన దేశ సైనికులను స్మరించుకునేందుకు ఈ చిత్రాన్ని చేసినట్టు నిఖిత తెలిపింది. డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ప్రత్యేక శిక్షణతో ఈ చిత్రాన్ని చేసినట్టు పేర్కొంది. చిత్రాన్ని చూసి ప్రధానోపాధ్యాయురాలు గిరిజాదేవి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు

30/06/2024

"MLA" అభ్యర్థి తన సొంత గూటికి చేరిక

28/06/2024

అర్హులైన లబ్ధిదారులకు త్వరలో టిడ్కో ఇల్లు - ఎమ్మెల్యే పార్థసారథి

26/06/2024

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం-Police Awareness Rally Against Drug Abuse /

Address

RR NEWS ARTS COLLAGE COMPLEX ADONI
Adoni
518302

Alerts

Be the first to know and let us send you an email when RR News ADONI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RR News ADONI:

Share