Adoni Times News Channel

Adoni Times News Channel News Paper cm News Channel

17/09/2025

భయంకర దొంగల ముఠా ను పట్టుకున్న సి ఐ శ్రీరాం బృందం...
కోటి 49 లక్షల విలువ గల 542 పశువులు, ఒక కార్, 2 బొలెరో వాహనాలు
కత్తులు, కటార్లు, గొడ్డళ్లు, మరిన్ని మారణ ఆయుధాలు స్వాదినం
ఆదోనిలో మరో సంచలనాత్మక కేసు....

https://youtu.be/wX1ftQVA6GUఆదోనిలో పట్టుబడ్డ పశువుల దొంగలు
16/09/2025

https://youtu.be/wX1ftQVA6GU

ఆదోనిలో పట్టుబడ్డ పశువుల దొంగలు

భారీ ఎత్తున దొంగల ముఠా అరెస్ట్, Ci శ్రీరాం టీం కు అభినందనల వెల్లువ

15/09/2025

Har Mahina 5000 bandho Aur Umrah ki Tayyari karo...
umrah karne ki khwahish rakhne walon k liye khushkhabri

EMI ki sahulat k saat...
AL Fareed Tours and Travels Adoni k owners ka elaan...

13/09/2025

ఎన్నికల ముందు సినిమా డైలాగ్లు విన్నము, ఇప్పుడు ఆయనకు ఎన్ని సార్లు ఫోన్ చేస్తున్న ఎత్తడం లేదు...
3 వ వ్యక్తి వచ్చిన ఉపయోగం లేకుండా పోయింది

గుడిసె కృష్ణమ్మ తో వాపోయిన మహిళలు...
మహిళల మాట విని షాక్ అయిన కృష్ణమ్మ

https://youtu.be/VgRPfIpWUrs
13/09/2025

https://youtu.be/VgRPfIpWUrs

3 వ వ్యక్తి ఆశాజనకంగా లేడు:-మహిళల ఆగ్రహం

12/09/2025

నిండి పొంగిపొర్లుతున్న చెరువు.....

11/09/2025
11/09/2025

వాలంటీర్లు చేయాల్సిన పనులు మాతో చెపిస్తున్నారు...
కూటమి సర్కారు పై గుర్రుగా ఉన్న ఉద్యోగులు...
ఆదోనిలో ఉద్యోగుల సమావేశం....

జిల్లా కావాలని నోరెత్తినందుకు కేసులా.... లేదా ఆదోనిలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించినందుకు కేసులా.... లేదా ఎమ్మెల్యే పా...
11/09/2025

జిల్లా కావాలని నోరెత్తినందుకు కేసులా.... లేదా ఆదోనిలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించినందుకు కేసులా....
లేదా ఎమ్మెల్యే పాలనలో లోపాలను ఎత్తి చూపిస్తున్నందుకు కేసులా....

ఆదోని ప్రజలను మీరు పశువులన్నప్పుడు నోరెత్తినందుకు కేసులా...
ఒక సామాన్యుడిపై బైండోవర్ కేసులు పెట్టడం ఆదోని చరిత్రలో ఇదే మొదటిసారి....
నూర్ అహ్మద్ ధ్వజం...
దీనిపై త్వరలో ఉన్నత న్యాయస్థానానికి వెళ్తా...

Adoni Times

ఎమ్మల్యే పార్థ సారథి పాలనలో నా పై బైండోవర్ కేసు.ప్రజలను ఇబ్బంది పెట్టే వారిపై పెట్టే కేసు ఇది. ఆదోని ప్రజల మేలు కోసం 13 సంవత్సరాలుగా పోరాడుతున్న వ్యక్తిని నేను. నా పై బైండోవర్ పెట్టటం నాకే ఆశ్చర్యం కలిగించినది.ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆదోని ప్రజల మేలు కోసం,ఆదోని జిల్లా ఏర్పాటు కోసం పోరు ఆపను.
ఆదోనిలో అన్ని విషయాలు మా నాయకులు ఫారుఖ్ షుబ్లీ ద్వారా ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నాం.
- ఎ. నూర్ అహ్మద్,
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి,
ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్.

11/09/2025

Flash News.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటికి ఈరోజు భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటించడం జరిగింది.ఈరోజు కి బదులుగా రేపు రెండవ శనివారం పనిచేయాలని గౌరవ DEO వారు సూచించారు.

మండల విద్యాశాఖాధికారులు,
ఆదోని
Today private and Govt schools holiday in Adoni due to rain

From
MEO
Adoni....

10/09/2025

నారా లోకేష్ నుండి ఆదోని మారుతి నాయుడుకు ఫోన్ కాల్
నేపాల్ లో చిక్కుకున్న ఆదోని వాసులను సురక్షితంగా సొంత ప్రదేశాలకు రప్పించే సమాచారాన్ని మారుతి నాయుడు కు చేరవేసిన నారా లోకేష్
నేపాల్ లో చిక్కుకున్న ఆదోని వాసులు బసవరాజ్ కుటుంబ సభ్యులకు నిత్యం టచ్ లో ఉండాలని మారుతి నాయుడుకు నారా లోకేష్ ఆదేశం

Address

Adoni
518301

Telephone

+919014251444

Website

Alerts

Be the first to know and let us send you an email when Adoni Times News Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Adoni Times News Channel:

Share