Ushafeelheal

Ushafeelheal Namaskaram 🙏
నేను Usha. Note: this page only for women 🙏🏻

Spiritual learning మరియు self-healing journey లో నడుస్తున్నాను .

ఈ page ద్వారా positive thoughts, emotional healing messages మరియు peaceful living గురించి share చేస్తాను .

27/06/2026

నిన్ను నువ్వు నమ్ముకోవడం నేర్చుకో... ఎందుకంటే ప్రతి పోరాటంలో నీకు తోడు నిలిచేది ముందుగా నువ్వే. 💙🤟🏻
💙
👑


17/06/2026

ఈ గుర్తింపు నాకు గమ్యం కాదు...
నేను సరైన దారిలో నడుస్తున్నానని చెప్పిన ఒక మైలురాయి మాత్రమే. 🌱💙

Digital Mahila 30 Days Challenge లో పాల్గొని "శక్తి అవార్డు" అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. 🙏

ఈ ప్రయాణంలో నేర్చుకున్నది ఒక్కటే...
చిన్న చిన్న అడుగులు కూడా మనల్ని పెద్ద మార్పుల వైపు తీసుకెళ్తాయి.

నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🤍

•Sakthi •Sampadha •Swecha





11/06/2026

ఒక్క మహిళ ఎదిగితే ఒక కుటుంబం ఎదుగుతుంది...
మహిళలు కలిసితే ఒక సమాజం మారుతుంది. 💙✨

డిజిటల్ మహిళ" స్ఫూర్తిసంఘం "– అమలాపురం
కొత్త ఆరంభానికి స్వాగతం. 🌷




Address

Amalapuram
533201

Website

Alerts

Be the first to know and let us send you an email when Ushafeelheal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share