13/05/2024
నువ్వు గెలవాలి, ప్రజల్ని గెలిపించాలి అన్నా 🙏🏼
పదేళ్లుగా నలిగిపోయావు, పోరాటం చేశావు, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశావు, ఓటమి చూసావు, అవమానాలు పడ్డావు....
కానీ ఏ రోజు కూడా విలువలు కోల్పోలేదు, నీ ఆశయం నుంచి పక్కకెళ్ళలేదు, సమస్య అన్న చోటు నువ్వు నిలబడ్డావ్, కష్టం అన్నవాళ్ళ కన్నీళ్లు తుడిచావు, ఆకలితో ఉన్నోళ్ళకి అన్నం పెట్టావు, అన్నం పెట్టే రైతుకి అండగా నిలిచావు... 10 years మీతో ప్రయాణం చేస్తున్నా ఇప్పటికీ మీ మీద ఉన్న అభిప్రాయం కానీ మీ మీతున్న అభిమానం కానీ మీ మీద ఉన్న గౌరవం కానీ ఇసుమంతైన జరగలేదు. ఈసారి నువ్వు గెలవాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గెలిపించాలి, ప్రజల భవిష్యత్తు కు దిక్సూచిగా మారాలి...
అయినా గెలవాలి ఏంటి నువ్వు గెలుస్తున్నావ్, నిన్ను నమ్మి నిలబడిన కోట్లాది మంది ప్రజలను గెలిపిస్తున్నావ్, నువ్వు కోరుకున్న మార్పు తీసుకొస్తున్నావ్, అది తీసుకొచ్చే వరకు నీ వెంట మేమంతా నడుస్తున్నాం... విజయీభవ గారు.