Amalapuram Adda

Amalapuram Adda A full time blogger. Traveler | Explorer| Vlogger Its all about fun

29/08/2026

🔥 వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు 👌❤️



#వెలిగొండజలసిరులుఅభివృద్ధికిరెక్కలు

28/08/2026



#వెలిగొండజలసిరులుఅభివృద్ధికిరెక్కలు

28/08/2026
24 రోజుల తర్వాత… మన బోటు మన దగ్గరికి తిరిగొచ్చింది! ❤️🚤ఎక్కడ ఉన్నా మన కోనసీమ వాళ్ల అనుబంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. 🌴...
26/08/2026

24 రోజుల తర్వాత… మన బోటు మన దగ్గరికి తిరిగొచ్చింది! ❤️🚤
ఎక్కడ ఉన్నా మన కోనసీమ వాళ్ల అనుబంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. 🌴🌊
మన కోనసీమ అందాలు, ఆత్మీయత, మనుషుల ప్రేమే మన గర్వం! 🥰

Yash స్టైల్, స్వాగ్ మాత్రం ఫుల్… కానీ కథ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదా? 😬🔥TOXICలో విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్, Yash స్క్...
26/08/2026

Yash స్టైల్, స్వాగ్ మాత్రం ఫుల్… కానీ కథ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదా? 😬🔥
TOXICలో విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్, Yash స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నా… 194 నిమిషాల లెంగ్త్, స్లో స్క్రీన్‌ప్లే, ఎక్కువ violence & preachy dialogues సినిమాకు మైనస్‌గా మారాయి. 🎬

“స్టైల్ ఉంది… కానీ స్టోరీకి అంత బలం లేదు!” 👀🍿

25/08/2026

ఒక అబద్ధాన్ని అబద్ధం గా ఎన్ని రోజులు దాచిన కూడా అది బాధనే బి గెలుస్తుంది గానీ నిజం అవ్వదు.
మనకు జరిగిన అవమానాన్ని మనం వ్యక్తపరిచితేనే మనలోని నిజాయితీ బయటకు వస్తుంది

మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకలు — అమలాపురం గడియారస్తంభం! ❤️‍🔥🔥ఈ రోజు అమలాపురం గడియారస్తంభం సెంటర్ లో మెగాస్...
22/08/2026

మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకలు — అమలాపురం గడియారస్తంభం! ❤️‍🔥🔥

ఈ రోజు అమలాపురం గడియారస్తంభం సెంటర్ లో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి! 🎉👑 మెగా ఫ్యాన్స్ అందరూ ఒక్కచోట చేరి తమ అభిమాన నటుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు! ❤️❤️ అమలాపురం మెగా అభిమానుల ప్రేమ మెగాస్టార్ కి తప్పకుండా చేరుతుంది! 💐✊

కోనసీమ మెగా ఫ్యాన్స్ చూపించిన ప్రేమకు జై — మెగాస్టార్ చిరంజీవి గారికి జై! 🙏🔥

మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక 71వ జన్మదిన శుభాకాంక్షలు! చాలాకాలం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము! 🎂❤️‍🔥

📍 గడియారస్తంభం సెంటర్, అమలాపురం





Address

Amalapuram

Website

Alerts

Be the first to know and let us send you an email when Amalapuram Adda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share