Bethapudi Rajendra kumar

Bethapudi Rajendra kumar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bethapudi Rajendra kumar, Media, Amaravathi.

25/11/2023
ఈరోజు గుడివాడ లో Gudivada Kodalinani గారిని వారి నివాసంలో మార్యదపూర్వకంగా కలిసి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు, బాపట్ల...
22/10/2023

ఈరోజు గుడివాడ లో Gudivada Kodalinani గారిని వారి నివాసంలో మార్యదపూర్వకంగా కలిసి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు తో పాటు తెలియజేసిన బేతపూడి రాజేంద్ర కుమార్ .

మందడం గ్రామానికి చెందిన పులి విజయ్ గారి కుమార్తె పులి స్వాతి కి పుట్టుకతో చెవుడు,ముగా. డాక్టర్స్ (Chochlear Implantation...
20/10/2023

మందడం గ్రామానికి చెందిన పులి విజయ్ గారి కుమార్తె పులి స్వాతి కి పుట్టుకతో చెవుడు,ముగా. డాక్టర్స్ (Chochlear Implantation) అపరేషన్ చేస్తే తిరిగి మాట్లాడుతుంది,వినపడుతుంది. ఈ సమస్యను బాపట్ల యం.పి. శ్రీ. నందిగం సురేష్ గారి దృష్టికి తీసుకొని రాగా యం.పి. గారు సానుకూలంగా స్పందిచి, సి.యం గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తక్షణంగా సి.యం. రిలీఫ్ ఫండ్ నుండి రూ.5,30,000/- సహాయం అందించటం జరిగింది.
ఈ ఆపరేషన్‌కి తర్వాత పాప మందులకు, ఆరోగ్య సంరక్షణ నిమిత్తం యం.పి. శ్రీ.నందిగం సురేష్ గారి ఆదేశాల మేరకు రూ. 50,000/- వారి కుటుంబానికి అందించిన వై.యస్.ఆర్.సి.పి. నాయకులు బేతపూడి. రాజేంద్ర కుమార్ గారు బేతపూడి సలోమాన్ గారు
మరియు గడ్డం. ప్రదీప్ గారు బేతపూడి వికాస్ పాల్ పాల్గొన్నారు.

ఈ రోజు సాక్షి దినపత్రికలో
30/09/2023

ఈ రోజు సాక్షి దినపత్రికలో

మంగళగిరి నియోజకవర్గం రత్నాల చెరువుకి చెందిన వైస్సార్సీపీ కార్యకర్త బొట్టు రవి గారు కుమారులు కరోనా సమయంలో కరోనాతో మరణించా...
29/09/2023

మంగళగిరి నియోజకవర్గం రత్నాల చెరువుకి చెందిన వైస్సార్సీపీ కార్యకర్త బొట్టు రవి గారు కుమారులు కరోనా సమయంలో కరోనాతో మరణించారు

రాష్ట్ర ఎస్సి సెల్ అధ్యక్షుడు,బాపట్లఎంపీ నందిగం సురేష్ గారు చొరవతో సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబనికి 4లక్షలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.

ఈరోజు ఎంపీ నందిగం సురేష్ గారి అదేశాలమేరకు రత్నాలచెరువు బొట్టు రవి గారి నివాసంలో చెక్కును అందజేసిన వైఎస్ఆర్సిపి నాయకులు బేతపూడి రాజేంద్ర కుమార్ గారు మరియు దళిత నాయకులు నూతక్కి జోషి గారు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు పిడతల అభిషేక్ గారు.

Address

Amaravathi

Website

Alerts

Be the first to know and let us send you an email when Bethapudi Rajendra kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category