03/09/2026
నా జోలికి వచ్చిన ఎవ్వరినీ వదలను..
నా మీద 2021లో అక్రమ కేసు పెట్టిన CI ఉద్యోగం ఈ రోజు ఊడింది.. ఎప్పుడైనా అధికార మదంతో విర్రవీగే ప్రతి ఒక్కడికి గుణపాఠం ఇది.. ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ ఉన్నా వదిలిపెట్టను..
థాంక్యూ లోకేష్ అన్నా.. ఇంకా చాలా మంది ఉన్నారు ఎవ్వరినీ వదలరు అని నా నమ్మకం.. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది..